Home Cinema Boyapati Srinu : పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని నిజాలను బయటపెట్టిన బోయపాటి శ్రీను..

Boyapati Srinu : పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని నిజాలను బయటపెట్టిన బోయపాటి శ్రీను..

Boyapati Srinu : బోయపాటి శీను టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎన్నో సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్నారు. ఈయన 2005 లో రవితేజ హీరోగా బాంద్రా సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచామయాడు. ఈ సినిమా అప్పట్లో బారి విజయం అందుకుంది. ఆక్షన్ ఫామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరక్కేకిన్చాడు దర్శకుడు ( Boyapati Srinu About Pawan Kalyan ) బోయపాటి. ఆ తరువాత ఈయన వరుస సినిమాలతో దూసుకుపోయాడు. బోయపాటి వెంకటేష్ తో తులసి సినిమా తీసి తన రెండో విజయం అందుకున్నాడు.

boyapati-srinu-pawan-kalyan

ఆ తరువాత బోయపాటికి మాస్ డైరెక్టర్ గా పేరు వచ్చింది. బోయపాటి తన సినిమా కెరీర్ లో హిట్లు ప్లాపులు అన్ని చూసాడు. ఎన్టీఆర్ తో దమ్ము సినిమా బోయపాటి అనుక్కునేదానికంటే డిసాస్టర్ గా నిలిచాయి. కానీ ఒక్కపుడు నందమూరి బాలకృష్ణ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయం లో బోయపాటి బాలయ్య తో సింహ సినిమా తీసి బారి విజయం అందుకున్నాడు. ఇలా మల్లి బాల్లయ్య మల్లి హిట్ ట్రాక్ కు వచ్చాడు. అప్పటి నుండి వీరిద్దరి కాంబో అంటే నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య తో బోయపాటి ఆ తరువాత మల్లి ఓ సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల రామ్ పోతినేని తో కలిసి స్కంద అనే సినిమా చేసాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీనికి కారణం రొటీన్ స్టోరీ ఏ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె, బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగోన్నారు. ఆ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. పవన్ అంటే తనకు చాలా గౌరవం అని.

అందరితో మంచిగా మాట్లాడుతాడని మరియు జనం కోసం ఎల్లపుడు ఎదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు అని ఆయన అన్నారు. ఆయన అటు పోల్టిక్స్ ఇటు సినిమాలు అంటూ రెండిటిని బలే బాలన్స్ చేస్తున్నారు దానికి హాట్స్ ఆఫ్ అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తారు బోయపాటి.

ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పవన్ ( Boyapati Srinu About Pawan Kalyan ) అభిమానులు బోయపాటి మాటలకు తెగ మురిసిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version