Home Cinema Brahmanandam : బ్రహ్మానందంకు ఇలాంటి వింత అలవాటు ఉందంటే ఎవరు నమ్మరు.. ఆయనే బయటేసాడు..

Brahmanandam : బ్రహ్మానందంకు ఇలాంటి వింత అలవాటు ఉందంటే ఎవరు నమ్మరు.. ఆయనే బయటేసాడు..

Brahmanandam : మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కామెడీ కి కేర్ అఫ్ అడ్రస్ ఎవరు అంటే, ఆలోచించకుండా నవ్వుల రారాజు బ్రహ్మానందం పేరు చెపుతారు ఎవరైనా. ఈయన కామెడీ టైమింగ్ తో మరియు నటన టాలెంట్ తో మన సౌత్ ప్రజలు మంత్రముగ్దులు అయిపోయారు. బ్రహ్మానందం మొదట సినిమాలకు రాకముందు ఆయన తెలుగు పండితుడిగా పని చేసేవాడు మరియు ఆయన ఆ వృత్తిని వదిలేసి నటన రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటినుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి.

brahmanandam-has-this-strange-habit-which-he-revealed-in-an-interview

వరుస సినిమాలతో బ్రహ్మి దూసుకుపోయాడు. అల ఆయన మెట్టు మెట్టు ఎదుగుకుంటా కామెడీ అంటే బ్రహ్మి అనే స్టేజి కు ఎదిగాడు. ప్రస్తుతం మీమ్స్ ట్రెండ్ నడుస్తుంది మరియు వీటికి బ్రహ్మి గారు ఇచ్చిన కంటెంట్ అంత ఇంత కాదు. మీమ్స్ కు ఈయన దేవుడిలాంటివాడు అని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం తన సినిమా కెరీర్ ను అహనా పెళ్ళిట సినిమా తో మొదలు పెట్టి 1250 కి పైగా సినిమాలలో నటించి ఆయన అభిమానులను గత నాలుగు దశాబ్దాలుగా మెప్పిస్తూనే ఉన్నారు.

బ్రహ్మనందం తన నటనకు గాను ఎన్నో అవార్డుల అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోనే అత్యాధికా సినిమాలు చేసిన నటుడిగా బ్రహ్మీను గిన్నిస్ వరల్డ్ రికార్డు వాలు గుర్తించి దాని లిస్ట్లోకి ఎక్కించారు. ఇలాంటి ఘనత ఉన్న కమెడియన్ మీద ఇపుడు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు మన ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. అయితే కామెడీ కింగ్ బ్రహ్మి కి ఓ వింత అలవాటు ఉందంట. అదేంటంటే, ఆయనను ఎవరన్నా పొగిడితే ఆయన ఇంటికి వెళ్లి ఈ పని చేస్తాడంటే ఎవరు నమ్మరు.

బ్రహ్మీని(Brahmanandam) ఎవరన్నా పొగిడిన లేదా ఎవరన్నా తనను పిలిచి సన్మానం చేసిన ఆయన ఇంటికి వెళ్లి ఆరోజు బెడ్ పైన పడుకోకుండా కింద నేలపైన పాడుకుంటాడంట.

దీనికి వెనక ఉన్న రీసన్ ఏంటంటే, అల ఎవరన్నా పొగిడితే తనకు గర్వం పెరుగుతుందేమో అని భావించి.. తనకు అల గర్వం పెరగకుండా కింద నేలపైన పాడుకుంటాడంట. ఈ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Exit mobile version