Home Cinema Charmi : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఘోరంగా అవమానించిన ఛార్మి.. ఇంత దారుణమా..

Charmi : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఘోరంగా అవమానించిన ఛార్మి.. ఇంత దారుణమా..

Charmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మనిశర్మ ఒక్కపుడు ఒక ఊపు ఒప్పాడు. మెగాస్టార్ చిరంజీవి కి అయితే బారి బ్లాక్బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. మణిశర్మ వద్ద పని చేసిన టెక్నీషియన్ లో దాదాపు అందరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగెర్స్ గా మరియు మ్యూజిక్(Charmi Kaur Mani Sharma) కంపోజర్స్ గా సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని సంగీత దర్శకుడిగా టాప్ పోసిషన్ లో ఉన్న తమన్ కూడా మనిశర్మ శిశుడే.

charmi-insulted-music-composer-mani-sharma-for-asking-2-crores-remuneration-for-double-ismart

ఇలా ఎంతో మందిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. ఇలాంటి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న మని గారు ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యాడు. ఈయనకు సినిమా ఆఫర్లు కూడా రాకుండా పోయాయి. దీని కారణం కొత్త జనరేషన్ మ్యూజిక్ కంపోజర్స్ అని చెప్పుకోవచ్చు. ఈనాటి కొత్త జనరేషన్ టాలేంట్స్ లో తమన్ ముందంజలో ఉన్నాడు మరియు అన్ని సినిమాలు దాదాపు ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి సమయం లో మణిశర్మకు పిలిచి మరి ఛాన్స్ ఇచ్చింది పూరీజగన్నాద్ అని చెప్పాలి.

పూరి లాస్ట్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను ఎంచుకున్నారు పూరి కనెక్టస్ టీం. ఈ సినిమాకు మని కూడా తన టాలెంట్ అంత పెట్టి పనిచేసాడు మరియు ఈ ఆల్బం ప్రజాదరణ పొద్దింది. ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ గా బారి విజయం సాధించింది. ఇది సినిమా(Charmi Kaur Mani Sharma) విజయం సాధించడానికి బాగా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో మల్లి మణిశర్మ కంబ్యాక్ ఇచ్చాడని తన అభిమానులు అందరు ఆనంద పడ్డారు.

ఈ ఆల్బం హిట్ అయ్యిన కూడా ఈ సినిమా తరువాత మనికి సినిమా ఆఫర్లు రాలేదనే చెప్పాలి. అయితే పూరిజగన్నాద్ లైగర్ ప్లాప్ తరువాత కొంత టైం తీసుకొని తన లేటెస్ట్ హిట్ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసాడు. అదే డబల్ ఇస్మార్ట్. ఈ సినిమా అనౌన్స్ అయ్యికూడా నెలరోజులు అవుతుంది. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ నే డబల్ ఇస్మార్ట్ లో కూడా పెట్టుకుందాం అని పూరి కనెక్టస్ నిర్ణయించుకున్నారు మరియు తనను అడిగారు అట.

అయితే మణిశర్మ దీని మొదటి భాగం కంటే రెండో పార్ట్ కు మంచి క్వాలిటీ ఉన్న సంగీతం అందిద్దాము అనే ఉదేశ్యంతో పూరి కనెక్టస్ ను 2 కోట్లు పారితోషికంగా అడిగారట. అయితే, పూరి మరియు ఛార్మి ఇది విన్నీ ఒక్కసారిగా అవాక్ అయ్యారు అంట. దర్శకుడు పూరి మణిశర్మ కు అంత అయితే మేము భరించలేము అని చెపితే.. ఛార్మి మాత్రం మీ డౌన్ ఫాల్ అప్పుడు మేమె పిలిచి మరి అవకాశం ఇస్తే మీరు మడిగారనే ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారా అని మొఖం మీదే చెప్పిందట మరియు మీకు 2 కోట్ల అంత సీన్ లేదు అని అనేసరికి మని గట్టిగా హర్ట్ అయిపోయాడట. ఈ విషయమే ఇప్పుడు నేటిన్ట్లో వైరల్ అవుతుంది.

Exit mobile version