Home Cinema Chiranjeevi : నీతులు మాట్లాడే చిరంజీవి ఈ నీతి తప్పిన పని చేసాడంటే నమ్ముతారా.. బయటపడ్డ...

Chiranjeevi : నీతులు మాట్లాడే చిరంజీవి ఈ నీతి తప్పిన పని చేసాడంటే నమ్ముతారా.. బయటపడ్డ నిజాలు..

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా స్టార్ హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ఈయన తన నటనతో తెలుగు ప్రజలకు దెగ్గరయిపోయాడు. చిరుకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి(Chiranjeevi Denied Srija as Heroine) సినిమా విడుదలవుతే చాలు ఓ పండగలా జరుపుకుంటారు ఈయన అభిమానులు.

chiranjeevi-denied-srija-wish-as-heroine-as-he-didnt-want-his-daughter-to-be-in-film-industry

ఇలాంటి గొప్ప నటుడి గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఇంతటి పేరున్న మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ గా మనం అనుకునేంత మంచోడేమి కాదని అంటున్నారు కొందరు. ఇపుడు ఈ ఆరోపణులు ఆయన మీద ఎందుకు వస్తున్నాయో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి. అయితే చిరు తానూ స్టార్ హీరో రేంజుకు ఎదిగాక ఎంతోమంది నటీనటులను ప్రోత్సహించారు మరియు ఇప్పుడు వారు కూడా స్టార్ నటీనటులుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు.

ఇలా ఆయన సహాయంతో ఎం తెలుగు ప్రజలకు మంచి నటులు దొరికారు. ఇలా ఎందరినో ప్రోత్సహించిన ఈయన సొంత కూతురి విషయంలో దారుణం చేసాడట. అవును మీరు వినేది నిజమే. వాస్తవానికి చిరంజీవి రెండో కుమార్తె శ్రీజా కొణిదెల సినిమాలోకి హీరోయిన్ గా వొడ్డామని ప్లాన్ చేయుకుందట. అప్పట్లో అల్లు అర్జున్ నటించిన మొదటి చిత్రం గంగోత్రిలో హీరోయిన్ గా కూడా పెడుదాం అని అనుకున్నారట చిత్ర యూనిట్.

కానీ చిరంజీవి తన కూతురు హీరోయిన్ అవ్వడం తనకు ఇష్టం లేదంటూ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసాడు. దీనితో శ్రీజ తన ఆశలను చంపుకొని తన జీవితంలో కొనసాగిపోయింది. ఇలా చిరంజీవి బయట వారిని ఎందరినో నటి నటులు గా ప్రోత్సహించినప్పుడు కానీ త కూతురు విషయంలో మాత్రం పెద్ద తప్పు చేశాడంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఇంతా గొప్ప స్థాయిలో ఉంది కూడా ఆయన ఇలా ఆలోచించడం సరైనది కాదు. ప్రస్తుతం ఈయన కూతురు శ్రీజ(Chiranjeevi Denied Srija as Heroine) రెండు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని తన తల్లిగారి ఇంట్లోనే ఇద్దరి కూతుర్లతో ఉంటుంది.

Exit mobile version