Home Cinema Hebah Patel : యాంకర్ అడిగిన పిచ్చి ప్రశ్నకు ఇంటర్వ్యూలో నుండి వెళ్ళిపోయినా నటి హెబ్బ...

Hebah Patel : యాంకర్ అడిగిన పిచ్చి ప్రశ్నకు ఇంటర్వ్యూలో నుండి వెళ్ళిపోయినా నటి హెబ్బ పటేల్.. వీడియో వైరల్..

Hebah Patel : హీరోయిన్ హెబ్బ పటేల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. ఈమె తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఈ అమ్మడు కుమారి 21 f సినిమా తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా హెబ్బ పటేల్ తన మొదటి చిత్రంతోనే సక్సెస్ ను చెవిచూసింది. ఈ సినిమా కథ రాసి మరియు నిర్మించాడు డైరెక్టర్ సుకుమార్. హెబ్బ(Hebah Patel Angry on Anchor) సరసన హీరోగా రాజ్ తరుణ్ నటించాడు. ఆ తరువాత హెబ్బ పాటిల్ కు సినిమా ఆఫర్లు బానే వచ్చాయి.

hebah-patel-angry-on-anchor-as-he-asked-a-question-repeatedly

కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలు ఒక్కటి హిట్ అయితే మరి వార్సుగా మూడు సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ లేచినటే లేచి మల్లి పడిపోయింది. ఈమెకు వచ్చే సినిమా ఆఫర్లు కూడా చేయి జారి పోయాయి. ఆ తరువాత ఈ భామ సినిమా ఆఫర్ల కోసం చేయని పని లేదు. ఇటీవల హెబ్బ హీరోయిన్ గా ఆఫర్లు లేక ఐటెం సాంగ్ లో కూడా నటించిది. ఈ పాత ట్రెండ్ అయ్యింది మరియు ఈ భామకు ఐటెం సాంగ్స్ సెట్ అవుతాయి అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటె హెబ్బ పటేల్ ప్రస్తుతం ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా పేరు ఏంటంటే, ధీ గ్రేట్ ఇండియన్ సూసైడ్.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు మరియు విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో హెబ్బ పటేల్ తన సినిమా ను ప్రమోట్ చేసుకోవడానికి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూ ఇవాడినికి వెళ్ళింది. కానీ ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టక ముందే ఆ ఇంటర్వ్యూయర్ నటిని ఓ తిక్క ప్రశ్న అడిగి తనకు కోపం వచ్చేలా చేసాడు. దానితో ఆమె ఇంటర్వ్యూ నుండి మైక్ విసిరి పారేసి వెళ్ళిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మిడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ఆ పిచ్చి ప్రశ్న ఏంటనేది ఇప్పుడు మనం ఏ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అయితే హెబ్బ ఇంటర్వ్యూ కోసం అన్ని సెట్ చేసుకొని కూర్చుంటుంది. ఇంటర్వ్యూయర్ తనతో ఇలా అడుగుతాడు, మీ మూడ్ బాగుందా.. దీనికి ఆమె(Hebah Patel Angry on Anchor) బానే ఉంది అని సమాధానం చెప్పుతుంది దానితో మల్లి ఆ ఇంటర్వ్యూయర్ మీ మూడ్ బావుందా అని రెండోసారి అడ్డగానె ఆమెకు ఏమి అర్ధం కాదు.

ఏంటి అని అడిగితె అక్కడ ఉన్న ఇంటర్వ్యూయర్ ఏంలేదు మదం మీ మూడ్ బావుందా అంటూ అడ్డగానె ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చి మైక్ విసిరికొట్టి నాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేదు అంటూ వెళ్ళిపోతుంది. ఈ క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Exit mobile version