Home Cinema Chiranjeevi : సమంత కోసం చిరంజీవి.. ఎం చేసాడో తెలిస్తే అవ్వకవుతారు..

Chiranjeevi : సమంత కోసం చిరంజీవి.. ఎం చేసాడో తెలిస్తే అవ్వకవుతారు..

Chiranjeevi : సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో వార్తలు మైర్యు విషయాలు వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత జీవితానికి చిరంజీవి తీసుకున్న నిర్ణయం కీలకంగా అయింది అని న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే, సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకునారు. ఇప్పుడు వారు కలిసి లేరు, విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు.

వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే సమంత పెళ్లి తర్వాత చాలా మంది స్టార్ హీరోలు ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోడానికి బాగా ఆలోచించారు. దీనికి కారణం ఆమె అక్కినేని ఇంటికి కోడలు అని. సరిగ్గా ఇలానే ఆలోచించాడు సుకుమార్. రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్‌గా చేయడం నాకు ఇష్టం లేదు అని తెలిపాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

chiranjeevi-did-this-kind-of-thing-for-samantha-will-surprise

పెళ్లయ్యాక హీరోయిన్ కి క్యారెక్టర్ నచ్చితే చేస్తారు. ఆ తర్వాత సమంత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని సమంత భావించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో పాల్గొనడంతో ఆమె కెరీర్ డిజాస్టర్‌గా మారిందని అంటున్నారు. ఇలా చేశాడో లేదో తెలియదు కానీ, నాగ చైతన్య సమంతల విడాకులకు పరోక్షంగా చిరంజీవి కూడా కారణమయ్యాడు.

Exit mobile version