Home Cinema Chiranjeevi : తన నెక్స్ట్ సినిమా కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి..

Chiranjeevi : తన నెక్స్ట్ సినిమా కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఓ దిగ్గజం. అందరికీ ఒక ఆదర్శనంగా ఉంటాడు ఈయన. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, సమస్యలు లేనప్పుడు కూడా అందరిని పలకరించి బాగోగులు తెలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడని వారు ఉంటారా. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చిరంజీవి. తన పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి బోలెడంత మంది హీరోలు వచ్చారు. రవితేజ, నాని లాంటి హీరోలు ఇండస్ట్రీలోకి రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని మర్చిపోకూడదు.

అయితే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటున్న నిర్ణయాలు విపరీతమైన గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నాడు. ఇంతకు ముందు వీరి కంబోలో గాడ్ ఫాదర్ సినిమా చేసారు. ఈ సినిమా పరాజయం పాలైంది. మల్లి అదే డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వడం చర్చాంశంగా మారింది.

chiranjeevi-decision-for-next-cinema-is-disappointing-his-fans

చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలోనూ త్రిషను హీరోయిన్‌గా ఓకే చేశారట. అందురు మంది త్రిష చిరంజీవి కాంబో బావుంటది అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ స్టాలిన్ సినిమాలో నటించి మెప్పించారు. ఈ సినిమా బారి విజయం సాధించింది. ఇదిలా ఉంటే, చిరంజీవి హీరోయిన్ ను రిపీట్ చేసినా పర్లేదు కానీ ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మల్లి అవకాశం ఎందుకు ఇచ్చాడో అంటూ ఆయన నిర్ణయంపై అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version