Home Cinema Shivaji : బిగ్ బాస్ శివాజీని కాపాడిన మెగాస్టార్ చిరంజీవి.. అందుకే ఆయనంటే ప్రాణం..

Shivaji : బిగ్ బాస్ శివాజీని కాపాడిన మెగాస్టార్ చిరంజీవి.. అందుకే ఆయనంటే ప్రాణం..

Shivaji : నాటుడు శివాజి ఇటీవల బిగ్ బోస్ సీసన్ 7 కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పటి నుండి ఈయన గురించి ఎన్ని వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేవుతున్నాయి. ఈయన సినిమా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఎన్నో సమస్యలలో ఉన్నపుడు మెగాస్టార్ చిరంజీవి శివాజీని ఆదుకున్నాడు అని ఓ వార్తా వైరల్ గా మారింది. శివాజీ(Bigg Boss Shivaji) నటుడిగా సైడ్ పాత్రలు చేస్తుండే వాడు. ఎందరో స్టార్ హీరోల సినిమాలలో ముఖ్య పాత్రలు నటించేవాడు.

chiranjeevi-helped-bigg-boss-shivaji

ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ శివాజీ తన నటన స్పూర్తితో హీరోగా కూడా బాన్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచుకున్నాడు. అసలు విషయానికి వస్తే శివాజీ చిరంజీవి మాస్టర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఆయన స్టూడెంట్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నపుడు శివాజీ కు అంతులేని ఓ కష్టం ఎదురయిందంట.

అదేంటంటే, అప్పుడుప్పుడే కెరీర్ ను ప్రారంబిడం అనుకోని మాస్టర్ సినిమాలో మొదటిసారి నటించిన ఈయన ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదురుకున్నాడట. శివాజీ తన రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక ఆ ఫ్లాట్ ఓనర్ ఆయనను రోజు అడిగి అడిగి ఓ రోజు స్ట్రిక్ట్ గా ఇలా చెప్పాడట. రూమ్ రెంట్ కట్టకుండా ఉండడం కష్టం, నాకు ఈరోజు రెంట్ ఇవ్వకపోతే రూమ్ కాళీ చేసేయ్ అని అన్నారట. సరే సార్ ఈరోజు ఎలాగైనా రెంట్ కడతా అని మాటిచ్చి షూటింగ్ కు వెళ్ళాడు.

మాస్టర్ షూటింగ్ సమయం లో ఏంటి శివాజీ(Bigg Boss Shivaji) డల్ గా ఉన్నదేంటి అని అందరు అతని ప్రశ్నల మీద ప్రశ్నలు అదుగ్గుతున్నారట. ఇలా ఆయన కు రూమ్ రెంట్ కి కూడా డబ్బులు లేవని అక్కడ వారికీ తెలిసి అదికాస్తా చిరంజీవి చెవిలో పడిందట.

అది తెలిసిన చిరు శివాజీని పిలిచి పది వేళా రూపాయిలు ఇచ్చి రూమ్ రెంట్ కొట్టేసి రా అని ఆ గండం నుండి ఘాటెక్కించాడు. ఈ వార్తా బిగ్ బాస్ సెవెంత్ సీసన్ ద్వారా బయట పడింది మరియు అందుకే శివాజీ చిరంజీవి ని ఓ దైవం లో ట్రీట్ చేస్తాడు.

Exit mobile version