Home Cinema Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తన కొడుకు కంటే ఆ స్టార్ హీరోనే ఎక్కువ అంట.....

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తన కొడుకు కంటే ఆ స్టార్ హీరోనే ఎక్కువ అంట.. మీడియా ముందు చెప్పేసాడు..

Chiranjeevi : సినిమా ప్రపంచంలో ఎందరో హీరోలు వస్తుంటారు మరియు పోతుంటారు. ఇలా ఎంతో మంది హీరోలు ఉన్న కూడా కొందరు మాత్రమే స్టార్ స్టేటస్ దక్కించుకొని, తెలుగు అభిమానుల మనసును దోచుకుంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి బాస్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి అని ఒక్క సెకండ్ ఆలోచించకుండా చెపుతారు నెటిజనులు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్(Chiranjeevi Mahesh Babu) హీరోల సైతం మెగాస్టార్ పేరు వినగానే లేచి నించుంటారు. ఇది ఆయనకు ఉన్న గౌరవం.

chiranjeevi-love-mahesh-babu-morethan-his-son-ram-charan-when-it-comes-to-acting

సినిమా ఇండస్ట్రీలో చిరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కి మెగాస్టార్ గా ఎదిగాడు. ఫామిలీ బాక్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ దక్కించుకోదు చాలా కష్టం. అలాంటిది ఈయన జీరో నుండి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. చిరంజీవి సినిమాలలో ఆయన చేసే డాన్సులు మరియు ఫైట్ లు చాలా ఫేమస్ అయ్యాయి. వీటిని చాల మంది ఆదర్శనంగా తీసుకు, చిరు లాగా డాన్స్ మరియు ఫైట్స్ చేయాలని కుర్ర హీరోలు తెగ ఆరాటపడుతుంటారు.

చిరంజీవి పేరు చెప్పుకొని ఎందరో ఆయన కుటుంబం నుండి హీరోలుగా పరిచమయ్యారు మరియు వారిలో కొందరు స్టార్ స్టేటస్ ను అనుబవిస్తునారు అని చెప్పుకోవచ్చు. వారిలో మొదట మాట్లాడుకునేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన చిరు సపోర్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన నైపుణ్యం తో పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఆ తరువాత చుస్తే మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాలలో కి వచ్చి ఇప్పుడు తన తండ్రి ని మించిన తన్యుడిలా టాలీవుడ్ కి ఒక్కటే కాకుండా ప్రాంచం మొత్తం తెలిసే హీరో అయ్యాడు.

అయితే మెగా స్టార్ కు తన కొడుకు అంత సంధించిన కూడా ఆయన కంటే వేరే స్టార్ హీరో సినిమాలు మరియు నటన ఇష్టం అంట. అయితే ఇప్పుడు స్టార్ లకే స్టార్లు ఆయిన మెగాస్టార్ కు ఆ స్టార్ హీరో అంటే ఇష్టం అంట. అయన మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అవును చిరుకు ఆయన కుమారుడు(Chiranjeevi Mahesh Babu) రామ్ చరణ్ సినిమాలు కంటే మహేష్ సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తారని స్వయానా ఆయనే మీడియా ముందు చెప్పారు. దీనితో ఈ వార్తా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Exit mobile version