Home Cinema శ్రీలీల పై మనసు పారేసుకున్న ఇండియన్ క్రికెటర్..

శ్రీలీల పై మనసు పారేసుకున్న ఇండియన్ క్రికెటర్..

cricketer-ashwin-about-sreeleela-and-her-dance-in-guntur-kaaram-movie

గత కొన్ని ఏళ్లుగా ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. ఇండస్ట్రీ లోకి వచ్చి కొంత కాలమే అయినా క్రేజ్ మాత్రం మాములుగా సంపాదించుకోలేదు. ఏ సినిమా చుసిన శ్రీలీలే హీరోయిన్. తినను చూసి సీనియర్ హీరోయిన్లు కూడా కుళ్ళుకుంటున్నారు అంటే ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందో చుడండి. టాలీవుడ్ లో దాదాపు ప్రతి స్టార్ హీరోతో తిను సినిమా చేసేసింది, మరికొందరితో సినిమా షూట్ నడుస్తుంది. ఇంత తక్కువ టైం లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇంత క్రేజ్ రాలేదు. ఒక ఇండియన్ క్రికెటర్ శ్రీలీల పై మనసు పారేసుకున్నాడు అట. ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

క్రికెటర్లు సాధారణంగానే సెలబ్రిటీ లను డేట్ చేస్తుంటారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. కోహ్లీ కానివ్వండి, చాహల్, యువరాజ్, హార్దిక్ పాండియ మరెందరో సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రముఖ ఇండియన్ బౌలర్ అశ్విన్ కూడా ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి మాట్లాడాడు. యాంకర్ సినిమాల గురించి అశ్విన్ ను అడగగా నేను సినిమాలు బానే చూస్తాను, కొద్దిరోజుల క్రితమే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చూసాను. అందులో హీరోయిన్ శ్రీలీలే డాన్స్, ఎనర్జీ చూసి ఫిదా ఐపోయాను. మీరు చూసారా ఆ సినిమా ? చూడకపోతే కచ్చితంగా చుడండి అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్.

Exit mobile version