Home Cinema Deepthi Sunaina: బ్యాక్ సైడ్ టాటూతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Deepthi Sunaina: బ్యాక్ సైడ్ టాటూతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Deepthi Sunaina: యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ సాంగ్స్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి సినిమాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన హీరోయిన్స్ ఈమధ్య కాలం లో ఎక్కువ అయిపోయారు. దీనిని బట్టీ సోషల్ మీడియా ని జనాలు ఏ రేంజ్ లో ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలా యూట్యూబ్ , టిక్ టాక్ మరియు ఇంస్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్న వారిలో ఒకరు దీప్తి సునైనా.

deepthi-sunaina-in-saree

ఈమె చేసే కవర్ సాంగ్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మన అందరికీ తెలిసిందే. సినిమాల్లో సూపర్ హిట్ అయిన సాంగ్స్ ని తన స్టైల్ లో రీమేక్ చేస్తూ, మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సంపాదించి నెటిజెన్స్ కి బాగా దగ్గరైంది. అలా వచ్చిన ఫేమ్ మరియు పాపులారిటీ తోనే ఈమె వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టే ఛాన్స్ కొట్టేసింది.

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ఈమె ఎంత ఫేమస్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులకు దీప్తి సునైనా అత్యంత చేరువ అయ్యింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో. అంతే కాదు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసే అవకాశం కూడా దక్కింది. కెరీర్ లో పెద్ద యూ టర్న్ కోసం ఎదురు చూస్తుంది ప్రస్తుతం. ఇక పోతే ఈమె(Deepthi Sunaina) ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం నడిపిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ – సిరి మరీ హౌస్ లో జరిగిన ప్రేమాయణం మరియు రొమాన్స్ ని చూసి తట్టుకోలేక అతనితో బ్రేకప్ చేసుకుంది. హౌస్ నుండి బయటకి రాగానే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఈ జంట, ఇలా విడిపోవడం వీళ్ళ అభిమానులకు మింగుడు పడని విషయం. అయితే ఈమె సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. రీసెంట్ గా ఆమె తన బ్యాక్ సైడ్ ఉన్న టాటూ ని చూపిస్తూ అప్లోడ్ చేసిన ఫోటోలకు అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఇలాంటి హాట్ ఫొటోస్ ని ఆమె తరచూ అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.

Exit mobile version