Home Cinema Dhoni : ఇంత మంది హీరోయిన్ లతో ధోని ఎఫైర్ నడిపాడా.. మన తెలుగు హీరోయిన్లతో...

Dhoni : ఇంత మంది హీరోయిన్ లతో ధోని ఎఫైర్ నడిపాడా.. మన తెలుగు హీరోయిన్లతో కూడా..?

Dhoni Affairs : ఇండియన్ క్రికెట్ అంటే మన అందరికీ గుర్తుకువచ్చే ఇద్దరు ముగ్గురు లెజెండ్స్ లో ఒకరు మహేంద్ర సింగ్ ధోని. ఆయన మన దేశానికీ ఎలాంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడో అందరికీ తెలిసిందే. మూడు సార్లు వరల్డ్ కప్ తీసుకొచ్చి ప్రపంచం లో ఉన్న అన్నీ జాతులలో మన భారత దేశ జట్టుని నిలిపాడు. అలాంటి లెజెండ్ రిటైర్ అయిపోవడం ఇండియన్ క్రికెట్ కి తీరని లోటు , ఎవ్వరూ ఆ లోటుని పూడవలేరు. అయితే ప్రస్తుతానికి ధోని ఐపీఎల్ లో కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సారధిగా వ్యవహరిస్తూ ఈ ఏడాది 5 వ సారి ట్రోఫీ ని లిఫ్ట్ చేసాడు.

ms-dhoni

టీం బాగున్నా బాగాలేకపోయిన తన లీడర్ షిప్ స్కిల్స్ తో అద్భుతమైన టీం గా మలచడం ధోని స్పెషాలిటీ, అందుకే ఆయనని అందరూ అంతలా అభిమానిస్తుంటారు. ఇక ధోని (Dhoni Affairs) రీసెంట్ గా సినీ రంగం లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థని స్థాపించి, కొత్త వాళ్ళతో అలాగే స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించబోతున్నాడు. ఇక పోతే ధోని అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉండేవట. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తో ధోని అప్పట్లో డేటింగ్ లో ఉన్నాడు అనే వార్త మీడియా లో సెన్సేషన్ గా మారింది.

ms-dhoni

అయితే మధ్యలో యువరాజ్ సింగ్ జోక్యం వల్ల వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ ఆసిన్ తో కూడా ధోని కొన్నేళ్ల వరకు ప్రేమాయణం నడిపాడట (Dhoni Affairs). చివరికి ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మి రాయ్ తో కూడా కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపాడట, ఇప్పటికీ కూడా వీళ్లిద్దరు మంచి సన్నిహితంగా ఉంటారని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమెని గతం లో ధోని బయోపిక్ గా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని – ది అన్న టోల్డ్ స్టోరీ’ లో ధోని ప్రేయసి పాత్ర గా అనుకున్నారట.

ధోనీనే స్వయంగా మేకర్స్ తో తన పేరు ని రెఫెర్ చేసాడట, కానీ చివరికి ఆమె బదులుగా దిశా పటాని చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ధోని చాలా అఫైర్స్ ఉన్నాయని, టాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా ప్రేమాయణం నడిపాడు అంటూ ఒక రూమర్ వినిపిస్తుంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి. గత రెండు రోజులగా ధోని మీద ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే, ధోని నెక్స్ట్ రాజకీయాల లోకి వస్తున్నాడు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ వార్తలు మాత్రం ధోని బీజేపీ లో చేరుతాడు అనే వార్తలు వస్తున్నాయి. నిజానిజాల కోసం వేచి చూడాల్సిందే.

Exit mobile version