Home Cinema Kalyan Ram : కళ్యాణ్ రామ్ ను ముంచేసిన చేసిన స్టార్ హీరో.. ఆస్తులు అన్ని...

Kalyan Ram : కళ్యాణ్ రామ్ ను ముంచేసిన చేసిన స్టార్ హీరో.. ఆస్తులు అన్ని అమ్ముకున్నారు..

Kalyan Ram : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మాద్య హీరోలు సినిమాలలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యావహారిస్తున్నారు. వారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకొని కొత్తగా వచ్చే టాలెంట్స్ ను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి హీరోలలో మన నందమూరి ముద్దుబిడ్డ కళ్యణ్ రామ్ ఒక్కరు. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram Raviteja) ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు మరియు సక్సెస్ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ గత ఏడాది బిమ్బిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మరియు

kalyan-ram-got-huge-loss-for-raviteja-kick-2-as-he-produced-the-movie-and-sold-his-property-to-recover

ఇది తన కెరీర్ లోనే ఎక్కువ వసూలు చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఓ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు. ఈ సినిమాకు డెవిల్ అని టైటిల్ కూడా అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. కళ్యాణ్ డెవిల్ లో హీరోయిన్ గా ఇటీవల ఫేమస్ అయినా బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.

ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి అనే ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా సైన్ చేసాడు. ఈయన సినిమాలు చేయడంతో పాటు నిర్మించడంలోనూ ఆక్టివ్ గా ఉన్నారు. కళ్యాణ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర అనే సినిమాకు నిర్మాతల్లో ఒక్కరు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చేసే ప్రతి సినిమాలో కొంత భాగం వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అసలు టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ కు మంచి నిర్మాతగా పేరు సంపాదించి పెట్టింది ఎన్టీఆర్ చేసిన జై లవకుశ అనే చెప్పాలి.

ఈ సినిమా విజయం సాధించి కళ్యాణ్ రామ్ కు బాగా డబ్బు సంపాదించి పెట్టింది. కళ్యాణ్ రామ్ రవితేజ నటించిన కిక్ 2 తో నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన కిక్ సినిమాకు సీక్వెల్. ఈ సినిమాకు సూర్రెన్దర్ రెడ్డి దర్శకత్వం వహించారు మరియు ఈ సినిమా విడుదలై డిసాస్టర్ గా నిలిచింది. (Nandamuri Kalyan Ram Raviteja)

ఈ సినిమాకు నిర్మాత అయినా కళ్యాణ్ రామ్ డబ్బులు అన్ని పోయాయి మరియు ఇది రికవర్ అవ్వడానికి ఆయన కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నారని తెలుస్తుంది. దింతో రవితేజ సినిమా నిర్మాతగా కళ్యాణ్ రామ్ ను ముంచిందని ఓ వార్తా ఇప్పుడు వైరల్ అవుతుంది.

Exit mobile version