Home Cinema Dimple Hayathi : పెళ్ళైన కుర్ర హీరోతో అక్రమ సంబంధం నడుపుతున్న డింపుల్ హయతి.. అతను...

Dimple Hayathi : పెళ్ళైన కుర్ర హీరోతో అక్రమ సంబంధం నడుపుతున్న డింపుల్ హయతి.. అతను ఎవరంటే..?

Dimple Hayathi : మన టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల జోరు నడుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త వేవ్ హీరోయిన్లలో డస్కీ బ్యూటీ డింపుల్ హయతి ఒక్కరు. ఈమె తన అంధ చెందాలను ఆరబోసి కుర్రగాయాల మనసు దోచేసింది మరియు కొంత అభిమానులను కూడా సంపాదించుకుంది. ఈ అమ్మడు తెలుగు సినిమాలో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది మరియు ఈవిడ చేసిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు సంపాదించి పెట్టింది.

dimple-hayathi-secret-relationship-with-this-young-hero-who-got-married-recently

డింపుల్ మాస్ మహారాజ రవితేజ సరసన కిలాడీ సినిమాలో నటించింది మరియు ఇటీవల గోపీచంద్ రామబాణం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రీసెంట్ గా విడుదలై డిసాస్టర్ గా నిలిచింది. డింపుల్ హయతి వెండి తేరా మీద మొదటిసారి కనిపించిన చిత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన గడ్డలకొండ గణేష్ సినిమా. ఈ సినిమాలో డింపుల్ ఐటెం పాటలో తన అందాలతో మరియు స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ డస్కీ బ్యూటీ గురించి ఓ వార్తా తెగ వైరల్ అవుతుంది.

అదేంటో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి. ఇటీవల డింపుల్ హయతి(Dimple Hayathi) ఓ పోలీస్ ఆఫీసర్ తో గొడవపడింది. దీనికి సంబందించిన వీడియోలు కూడా నేటిన్ట్లో వైరల్ అయ్యాయి. ఇదంతా మనకు తెలిస విషయమే కదా అని అంకుంటున్నారా.. అయితే డింపుల్ ఓ పెళ్ళైన కుర్ర హీరోలతో అక్రమసంబంధం నడుపుతుందట. ఈ విషయమే ఇపుడు నేటిన్ట్లో హల్చల్ చేస్తుంది. అయితే ఆ హీరోకి ఇటీవలే పెళ్లి కూడా అయ్యిందట.

అయినా కూడా డింపుల్ మాయలో పడి ఆ కుర్ర హీరో తన భార్యకు తెలియకుండా ఎఫైర్ నడిపిస్తున్నది. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారింది. డింపుల్ హయతి ఆ కుర్ర హీరోతో వీకెండ్ వస్తే చాలు ఎంచక తన ఇంట్లోనే గడుపుతుంది. వీరి అక్రమ సంబంధం బెడ్ రూమ్ వరకు వీలుంది అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ఈ విషయంలో వీరు ఎంత జాగ్రత పడి సీక్రెట్ గా మైంటైన్ చేసిన కూడా ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికైనా వీరు వీరి అక్రమ సంబంధాన్ని ఆపకపోతే ఆ హీరో భార్యకు దొరికిపోతారని కొందరు నెటిజనులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version