Home Cinema Director Atlee : జవ్వాన్ సినిమా తరువాత అట్లీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడుతారు.. రాజమౌళి...

Director Atlee : జవ్వాన్ సినిమా తరువాత అట్లీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడుతారు.. రాజమౌళి కంటే ఎక్కవా..?

Director Atlee : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఎంతమంది ఉన్న కూడా మొదటి మూడు లిస్టులో మాత్రం ఇప్పుడు దర్శకదీరుడు రాజమౌలి, ప్రశాంత్ నీల్ మరియు ఇటీవల జవ్వాన్ సినిమాతో బారి విజయం అందుకున్న అట్లీ(Director Atlee Huge Remuneration). రాజమౌళి తెలుగు ఇండస్ట్రీకు చెందగా, కనడ ఇండస్ట్రీ నుండి ప్రశాంత్ నీల్ ఇక అట్లీ ఏమో మలయాళ ఇండస్ట్రీ వాసి. వీరు తమ సొంత ఇండస్ట్రీలో సత్తా చాటుకొని ఇపుడు పాన్ ఇండియా లెవెల్ లో తమ టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఓ ప్రత్యేక టాలెంట్ ఉండడం వలెనే వీరు టాప్ మూడు పొజిషన్లు దక్కించుకోగలిగారు.

director-atlee

వీరు తీసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో వీరి సినిమాలు అన్ని భాషలో విడుదలై అక్కడ కూడా మంచి వసూలు సంపాదిస్తున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్లకు హీరోలోతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఇకపోతే ఈ ముగ్గురి డైరెక్టర్లలో ఎక్కువ మొత్తంగా పారితోషకం తీసుకుంది మన రాజమౌళి ఒక్కడే. ఈయన ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను వంద కోట్లు పారితోషకంగా తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ మరియు అట్లీ మాత్రం 50 నుండి 80 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.

అయితే ఇటీవల ఓ వార్తా సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, అట్లీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ కింగ్ షారుక్ కాన్ హీరోగా జవాన్ సినిమాను తీసాడు. ఈ సినిమా బాలీవుడ్ ను షాక్ చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. హిందీ సినిమా ఇండస్ట్రీకు ఇంత పెద్ద హిట్ లేక చాలా రోజులు అవుతుంది. షారుక్ ఈ సినిమా తో బాలీవుడ్ కు మంచి రోజుల తెచ్చారని నమ్ముతున్నారు అక్కడి జనం. డైరెక్టర్ అట్లీ వల్లే ఇది సాధ్యమైంది అని షారుక్ కాన్ నే స్వయంగా ఒప్పుకున్నారు మరియు

అట్లీ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సినిమా విజయం తరువాత అట్లీ 200 కోట్లు రెమ్యూనరేషన్ గా స్వీకరిస్తున్నాడట. ఈ న్యూస్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఇది పాన్ ఇండియా లెవెల్ హీరోల కంటే ఎక్కువే. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కూడా ఒక్క సినిమా కు ఇంత పారితోషికం తీసుకోవడం లేదు.

ఇంతకీ అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ కు అతను(Director Atlee Huge Remuneration) డిమాండ్ చేసినట్లు, 200 కోట్లు పారితోషికం అందుకంటాడో లేదో తెలవాలంటే ఇంకా కొద్దీ రోజులు వెయిట్ చేయాలిసిందే అంటు కామెంట్స్ పెడుతున్నారు కొందరు వ్యూయర్స్.

Exit mobile version