Home Cinema Naga Chaitanya: మల్లి కలిసిపోబోతున్న సమంత నాగ చైతన్య.. అదిరిపోయే ఫోటో షేర్ చేసిన చైతు..

Naga Chaitanya: మల్లి కలిసిపోబోతున్న సమంత నాగ చైతన్య.. అదిరిపోయే ఫోటో షేర్ చేసిన చైతు..

Naga Chaitanya: మన తెలుగు రాష్ట్రాల్లో ఎపుడు ఏదో ఒక హీరో లేదా హీరోయిన్ ల పై ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. ఎన్ని వార్తలు ఉన్న సమంత నాగ చైతన్యల టాపిక్ వస్తే మాత్రం అందరి ద్రుష్టి దీనిపైనే ఉంటుంది. అలానే ఇపుడు సమంత నాగచైతన్యల పై ఇపుడు ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది(Naga Chaitanya Hash). అదేంటి అంటే సమంత నాగ చైతన్యలు మల్లి కలుసుకోబోతున్నారు అని. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ ఇపుడు మనము తెలుసుకుందాం.

naga-chaitanya

సమంత నాగ చైతన్యలు విడిపోయి ఇప్పటికే రెండు ఏళ్ళు పూర్తి ఆయినా వారి పై ప్రజలకు ఇంకా ఆసక్తి పోలేదు. వీరిఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని 4 ఏళ్ళు కూడా కలిసి లేరు. వీరు విడిపోవటానికి ఇంకా కారణం ఏంటి అనేది ఎవ్వరికి తెలీదు. వీరు విడిపోయిన తరువాత ప్రజలకు వీరిపై ఆశక్తి ఇంకా పెరిగిపోయింది. వీరికి సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది అనే చెప్పాలి. అసలు వీరిద్దరూ మల్లి కలుస్తున్నారు అనే వార్త్య తెరపైకి ఎందుకు వచ్చింది.?

నాగ చైతన్య ఇటీవలే తన సోషల్ మీడియా అకౌంట్ లో సమంత పెంచుకునే తన ఫేవరెట్ డాగ్ ఫోటోని షేర్ చేసాడు(Naga Chaitanya Hash). ఇది చూసినప్పటి నుండి ఫాన్స్ వీరిద్దరు కలిసిపోతున్నారు అని వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి నాగ చైతన్యకు కుక్కలు అంటే అంట ఇష్టం లేదు, కానీ సమంత కోసం ఓకే అన్నాడు. మరి సమంత దెగ్గర ఉండాల్సిన హాష్ నాగ చైతన్య దెగ్గరికి ఎలా వచ్చింది..? ఇది ఇపుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న.

నిజానికి సమంత నాగ చైతన్యలు కలవటం లేదు. సమంత నాగ చైతన్య ఇద్దరు విడిపోయినప్పటికీ తన కుక్క హాష్ ని మాత్రం కలిసే పెంచుకుంటున్నారు. సమంత యూరోప్ ట్రిప్ కి వెళుతుంది, దీనితో సమంత టీం నాగ చైతన్య టీంని సంప్రదించి కొన్ని రోజులు నాగ చైతన్య దెగ్గరికి హాష్ ని పంపించారు. ఇది అసలైన మాటర్. ఇది తెలియక ఫాన్స్ వీరిద్దరూ మళ్ళీ కలిసి పోతున్నారు అంటూ చెత్త వార్తలను ప్రచారం చేస్తున్నారు.

సమంత ఆరోగ్యం డిపుడు కొద్దిగా కుదిట పడింది దీనితో తను తన స్నేహితులతో కలిసి వకాషన్ ఎంజాయ్ చేస్తుంది. ఖుషి తరువాత సమంత ఏ సినిమా చేయబోతుంది అని ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version