Home Cinema Naresh : పవిత్ర నరేష్ ను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా.. అవ్వకవుతారు..

Naresh : పవిత్ర నరేష్ ను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా.. అవ్వకవుతారు..

Naresh : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయాన ఎన్నో సంవత్సరాలుగా తెలుగు చిత్ర సీమలో ఎన్నో సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్(Naresh Pavitra) గా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, వెబ్ మీడియా మరియు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ పేరు బాగా వినిపించింది. ఈయన కనడ సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర చేసిన రచ్చ అంత ఇంత కాదు.

do-you-know-what-pavitra-lokesh-calls-naresh-when-in-romantic-mood

వీరి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోకుండా ఈ వయసులో కూడా సహజీవనం చేసి ఇండస్ట్రీలో మరియు మీడియాలో తెగ హల్చల్ చేసారు. సీనియర్ నటుడు నరేష్ కు ఇంతకుముందు రెండు సార్లు పెళ్లి అయ్యింది. ఆయ్నన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్య ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో కొని సంవత్సరాలు సంసారం చేసి ఆ తరువాత వీరిద్దరికి కూడా గొడవలు అయ్యి ఆమెతో కూడా విడిపోయాడు. వీరిద్దరికి అధికారికంగా విడాకులు అవ్వలేదు. దీని వలన నరేష్ పవిత్ర ను పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు.

ఈ విషయం తన భార్యకు తెలిసి  మీడియాకు ఎక్కి రచ్చ చేసింది. నరేష్ మరియు పవిత్ర బెంగళూరు లోని ఓ హోటల్ లో ఉన్నపుడు నరేష్ భార్య మీడియా తో అక్కడికి వెళ్లి రచ్చ చేసిన విషయం కూడా అందరికి తెలిసినదే. అప్పటి నుండి ఇప్పటి వరకు నరేష్ జీవితం లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఓ సినిమాగా తీసి మరింత వైరల్ అయ్యారు ఏ కపుల్. అయితే వీరి గురించి ప్రస్తుతమైతే మొత్తం ఓపెన్ బుక్ అనే చెప్పాలి. ఏ జంట ఇటీవల ఓ ఫేమస్ తెలివిషన్ ఛానల్ లో ప్రసారమే ఓ ప్రోగ్రాం కు గెస్ట్స్ గ వెళ్లారు.

వీరు ఆ గొడవ తరువాత మల్లి ఇపుడు కనిపించరు మరియు యంగ్ జంటల సందడి చేసి అందరిని అలరించారు. వీరు ధనుష్ సార్ సినిమాలో మాస్టరు మాస్టరు పాటకు డాన్స్ వేశారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఈ ప్రోమోలో నరేష్ మరియు పవిత్ర ఎంతో అన్నోన్యంగా ఉన్నారు.

ఇదిలా ఉంటె పవిత్ర నరేష్ ని ముద్దుగా ఏమని పిలుస్తుందో ఈ ప్రోమోలో తెలియయజేసారు. పవిత్ర నరేష్ ను ప్రేమగా రాయ అని పిలుస్తా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నరేష్ గారు మీరు పవిత్ర(Naresh Pavitra) ను ఏమని పిలుస్తారు అని యాంకర్ అడ్డాగా, అమ్ములు అని పిలుస్తా అంటూ సిగ్గుపడుతూ చెప్పాడు ఆయ్నన. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version