Home Cinema Pooja Hegde : సినిమా ఛాన్సులు రాకపోతే ఏంటి.. కోట్లు వచ్చే పని చేస్తున్న పూజ...

Pooja Hegde : సినిమా ఛాన్సులు రాకపోతే ఏంటి.. కోట్లు వచ్చే పని చేస్తున్న పూజ హెగ్డే..

Pooja Hegde : ఈ ప్రాంపంచంలో ఎవరు ఏ పని చేసిన కూడా అది వారికి డబ్బు సంపాందించడం కోసమే. డబ్బులేనిది మనుషులు ఏమి చేయలేము అని మనకు బాగా తెలుసు. అయితే పూజ హెగ్డే కూడా డబ్బు కోసం ఇపుడు ఆ పని చేస్తుందంటే నమ్మలేక పోతున్నారు కదా. అవును ఈ ముందు గుమ్మా సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు లేక డబ్బు సంపాదించడానికి ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టిందని ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇది అక్షరాలా నిజాము. (Pooja Hegde Started Business) పూజ హెగ్డే తెలుగు, తమిళ్ మరియు

due-to-lack-of-chances-in-film-industry-pooja-hedge-started-new-business-to-earn-money

హిందీ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోయిన్ అని చెపుకోవచ్చు. తన కెరీర్ మొదటిలో తానూ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి కలెక్షన్స్ రాబట్టగలిగాయి. కానీ ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మా టైమ్ అసలు బాలేదని చెప్పాలి. పూజ చేసిన లాస్ట్ అని సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందుకుగాను ఆమెకు సినిమా ఆఫర్లు రావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులకు సినిమాలు రాకపోతే వారి మెయింటనెన్స్ భరించడం వారి వాళ్ళ కాదు.

అందుకని వీరందరూ ఆ సమయంలో ఎదో ఒక బిజినెస్ పెట్టుకొని దాని ద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఇప్పుడు మన టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజ కూడా అదే పని చేస్తుంది. తన కెరీర్ డిక్లైన్ దశలో వెళ్తున్నందువలన ఈ హీరోయిన్ బాగా డబ్బులు సంపాదించే పనిని ఎంచుకుంది. అదేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా..? ఇక్కడ చదివి అదేంటో తెలుసుకోండి. నటి పూజ ఫుడ్ రెస్టారంట్ పెడదామని ఆలోచలనలో ఉందని వార్తా వైరల్ అవుతుంది. (Pooja Hegde Started Business)

అయితే తన కంటే ముందు ఈ బిజినెస్ లో దిగిన నాగ చైతన్య తనకు హెల్ప్ చేయనున్నాడని కూడా ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతుంది. ఈ భామ మంచి సినిమాలు చేసింది మరియు బడా హీరోలతో కలిసి పనిచేసింది. పూజ సినిమా రంగంలో గట్టి డబ్బులు సంపాదించింది మరియు ఆ డబ్బులు ఇపుడు తన ఫుడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈవిడ చేతికి సినిమాలు వేసినట్టే వచ్చి చేయి జారిపోతున్నాయి.

మహేష్ బాబు త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా గుంటూరు కరంలో కూడా మొదలు పూజానే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఈ ఆఫర్ కూడా ఆవిడా చేతిలో నుండి జారిపోయింది. నిజంగా సినిమా రంగంలో హీరోయిన్లు హీరోలలా ఎక్కవ కాలం కొనసాగలేరు. వారు పీక్స్ లో ఉన్నపుడు సంపాదించినా డబ్బు ఆఫర్స్ రానప్పుడు ఎదో ఒక్క పని చేసుకోవడానికి సేవ్ చేస్తారు. ఈ ముద్దుగుమ్మ పూజ కూడా అదే మార్గంలో నడుస్తుంది. ఏదేమైనా పూజ స్టార్ట్ చేసే బిజినెస్ సక్సెస్ఫుల్ గా నడిచి నటికి బోలెడంత డబ్బు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నాము.

Exit mobile version