Home Cinema Prabhas Chiranjeevi: ప్రభాస్ చిరంజీవి ని గేట్ బయటే కూర్చోపెట్టి అవమానం చేసింది ఎవరో...

Prabhas Chiranjeevi: ప్రభాస్ చిరంజీవి ని గేట్ బయటే కూర్చోపెట్టి అవమానం చేసింది ఎవరో తెలుసా..

Prabhas Chiranjeevi: మన తెలుగు ఇండస్ట్రీ లో చిరంజీవి మరియు ప్రభాస్ ఎంత పెద్ద స్టార్స్ అనేది మన అందరికి తెలిసిందే.ఇండస్ట్రీల సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత పెద్ద స్టార్ ఎవరిపైన ఉన్నారు అంటే అది చిరంజీవి అనే చెప్పాలి.అలంటి పెద్ద హీరోస్ అయిన చిరంజీవి ప్రభాస్ ఒక మనిషి వాళ్ళని ఇంటి గేట్ బయటే కూర్చో పెట్టారు అంటూ ఈ మధ్య ఆ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయితుంది.ఇపుడు అసలు విషయం లోకి వస్తే.ఇండస్ట్రీ నటుడు నిర్మాత మురళి మోహన్ గారు ఒక ఇంటర్వ్యూ లో కొన్ని షొక్కింగ్ విషయాలని చెప్పారు.

chiru-prabhas insuted

ఆంధ్ర ప్రదేశ్ గోవేర్నమేంట్ ఈ మధ్య కొన్ని రోజుల క్రితం నుండి అదేంటో కానీ వల చేతికి సినిమా టికెట్స్ వెళ్లాయి.తని వల్ల చాల మంది ప్రొడ్యూసర్స్ హీరోస్ వల సినిమా టికెక్ట్స్ రేటు తక్కువ చేయడంతో బలయ్యారు.ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత గా ఉన్నారు అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి వల్ల తన సినిమా  కి 40 కోట్ల పైన నష్టం వచ్చింది అని బహిరంగంగానే జనసేన పార్టీ మీటింగ్ సభ లో చెప్పారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద స్టార్స్ చిరంజీవి ప్రభాస్ మరియు మహేష్ బాబు ఇంకా కొంత మంది డైరెక్టర్లు నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని సినిమా టికెట్స్ రేట్స్ గురించి కలిసి మాట్లాడానికి వెళ్ళినప్పుడు.వల కార్లను గవర్నమెంట్ సిబ్బంది వారి కార్స్ ని పార్కింగ్ ఏరియా లో కూడా రాకుండా గేట్ బయట ఉండిపించారు అంట అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళమని ఆ ముగ్గురు హీరోస్ కి చెప్పారు అంట చేసేది ఏమి లేక ఆలా నే కారు అక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ పోయారు అంట.

అంత పెద్ద స్టార్ హీరో అయిన చిరంజీవి(Prabhas Chiranjeevi) గారు సినీ పరిశ్రమ సినిమా టికెట్ రేట్లు పెంచమని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి రెండు చేతులులెత్తి దండం పెట్టి అడిగారు అది మనం న్యూస్ లో కూడా చూసేము . అయితే మురళి మోహన్ గారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ విషయములు అన్ని బయటపెట్టారు.

ఆ హీరో యొక్క ఫాన్స్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద స్వార్థపరుడా అంటూ కామెంట్స్ మరియు సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు. మన సినీ ఇండస్ట్రీ లోని పెద్ద స్టార్స్ అని చూడకుండా అవమానమిస్తారా అంటూ తిడుతున్నారు.

Exit mobile version