Home Cinema Eesha Rebba : ఎంతో మందితో అలాంటి పని చేశా.. ఈషా రెబ్బ బోల్డ్ వ్యాఖ్యలు..

Eesha Rebba : ఎంతో మందితో అలాంటి పని చేశా.. ఈషా రెబ్బ బోల్డ్ వ్యాఖ్యలు..

Eesha Rebba : ఈషా రెబ్బా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడపాదడపా సినిమాలు చేసింది. ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఈ క్యూటీ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లు సోషల్ నెట్ వర్క్స్ లో షేర్ చేస్తూ అబ్బాయిలని ఆనందపరుస్తోంది. తానూ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, అరవింద సమేత సినిమాలో చేసినందుకు నేను చాలా బాధపడ్డాను.

ఎందుకంటే, స్టోరీ చెప్పినప్పుడు నా పాత్రకు ఉన్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. కానీ విడుదలయ్యాక చూస్తే సగానికి సగం సీన్లు లేపేశారు అని చెప్పింది. అదే ఇంటర్వ్యూలో ఈ క్యూటీ తన బ్రేకప్‌లు మరియు సంబంధాల గురించి మాట్లాడింది. నేను అందరినీ చాలా త్వరగా నమ్ముతాను. అందుకే నేను చాలా మందితో ప్రేమలో పడ్డాను, వారిని గుడ్డిగా నమ్మాను మరియు వారి గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారిని విడిచిపెట్టాను. ఎందుకంటే వాటిని పూర్తిగా తెలుసుకోకుండానే నమ్మాను.

eesha-rebba-bold-words-in-a-interview-about-her-relationships

నేను వారితో విడిపోయినప్పుడు, కారణాలు చిన్నవి, కానీ అవి నాకు చాలా పెద్దవి కూడా అయుండొచ్చు కదా అని అన్నారు. అందుకే రిలేషన్ షిప్ పై నాకు నమ్మకం లేదు. ఇంకా నాకు పెళ్లి అంటే చాలా భయం. ఎందుకంటే, నా అభిప్రాయం ప్రకారం, ఇది చాలా పెద్ద పని. పెళ్లయ్యాక నేను అదంతా తట్టుకోలేను కాబట్టి పెళ్లికి ఎక్కువ సమయం తీసుకుంటాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పింది ఈషా రెబ్బా. ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version