Home Cinema Eesha Rebba: పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లైనా ఈషా రెబ్బ.. ఆ హీరో తోనేనా..?

Eesha Rebba: పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లైనా ఈషా రెబ్బ.. ఆ హీరో తోనేనా..?

Eesha Rebba: మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు రావు అనేందుకు చాలా మంది ఉదాహరణలుగా మిగిలిపోయారు. వారిలో ఒకరు ఈషా రెబ్బ, తెలంగాణలోని వరంగల్ ప్రాంబఠానికి చెందిన ఈ అమ్మాయి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సిఎంమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ ఈషా రెబ్బ కి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి(Eesha Rebba Kids). అయితే ఆ తర్వాత ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ అవకాశాలు మాత్రం రాలేదు.

eesha-rebba

అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈమె ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఎన్టీఆర్ – త్రివిర్కం కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తర్వాత నుండి అయినా ఆమె రేంజ్ బాగా పెరుగుతుంది అనుకున్నారు కానీ, ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా వెబ్ సిరీస్ లలో మాత్రం ఈ అమ్మాయికి మంచి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈమె జేడీ చక్రవర్తి తో కలిసి ‘దయ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రీసెంట్ గానే ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి హీరో గా నటించిన కథ సూపర్ హిట్ అవ్వబోతుంది అని అందరూ అనుకునేలా చేసింది ఈ వెబ్ సిరీస్ ట్రైలర్. అతి త్వరలోనే డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల అవ్వబోతున్న ఈ సిరీస్ కి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ యూనిట్ ఫుల్ బిజీ గా గడుపుతుంది. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ గేమ్ షో సుమ అడ్డా అనే ప్రోగ్రాం లో పాల్గొంది మూవీ టీం. ఇందులో ఈషా రెబ్బ ని టాస్కు లో భాగంగా నీ ప్రేమ గురించి చెప్పు అని సుమ అడగగా, దానికి ఈషా రెబ్బ సమాధానం చెప్తూ ‘నాకు పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు ఉన్నారు’ అని చెప్పి అక్కడికి వచ్చినా వాళ్లందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది(Eesha Rebba Kids).

వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడంటే అని చెప్పగా ప్రోమో ఎండ్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడబోతుందో తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే. ఈషా రెబ్బ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో మరియు ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. తెలుగు లో ఒక సినిమా హీరో సుధీర్ బాబు, ఈ సినిమా ఈ ఏడాది చివరలో రిలీజ్ కానుంది. ఇంకా తమిళ్ సినిమా పేరు ఆయిరం జెంమంగల్, ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ న రిలీజ్ కానుంది. మన తెలుగింటి అమ్మాయికి ఇంకా మంచి అవకాశాలు వచ్చి మంచి స్టార్ హీరోయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాము.

Exit mobile version