Home Cinema Colors Swathi : భర్తతో కలర్స్ స్వాతి డివోర్స్ కు కారణం ఇదే.. బయటపడ్డ అసలు...

Colors Swathi : భర్తతో కలర్స్ స్వాతి డివోర్స్ కు కారణం ఇదే.. బయటపడ్డ అసలు నిజాలు..

Colors Swathi : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్తా తెగ చెక్కర్లు కొడుతోంది. నటి కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందని సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయం ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇపుడు ఎక్కడ చూసిన ఈ టాపిక్ ఏ ఉండే సరికి సోషల్ మీడియాలో ఈమె గురించి తెలుసుకోవాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారట. ఇంతకీ అసలు నిజంగానే కలర్స్ స్వాతి తన (Colors Swathi Divorce)భర్తకు విడాకులు ఇస్తుందా అని అడిగితె, అది నిజమే అని అంటున్నారు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు.

this-the-reason-behind-colors-swathi-divorce-with-her-husband

ఎందుకంటే స్వాతి చేసిన పని అలా ఉంది. ఈ మధ్య సెలెబ్రిటీలు ఎవరన్నా విడిపోదామని ఫిక్స్ అయితే వారు తమ బాగస్వామ్యులతో దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు మరియు వారిని అన్ ఫాలో కొడుతున్నారు. ఇప్పుడు కలర్స్ స్వాతి కూడా అదే పని చేసింది. తన సోషల్ మీడియా కాతాలో తన భర్తతో ఉన్న ఫోటోలను ఆమె డిలీట్ చేసింది మరియు ఆయనను అన్ ఫాలో చేసింది. ఈమె వికాస్ వాసు అనే అతని పెళ్లి చేసుకుంది మరియు

పెళ్ళయాక సినిమాలు నుండి పక్కకు తప్పుకొని థాయిలాండ్ లో సెటిల్ అయ్యింది. కలర్స్ స్వాతి సినిమాలు చేయడం ఆపేయాలని పెళ్ళికి ముందే భర్త చెప్పారట. అపుడు ఓకే అని చెప్పి ఇప్పుడు మాట మార్చేసింది ఈ అమ్మడు. పెళ్ళయాక కొద్దీ రోజులకు స్వాతి మల్లి సినిమాలోకి వాడమని ప్లాన్ చేసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం సినిమాలు కూడా ఓకే చేసిందట. దీనితో తన భర్తకు కోపం వచ్చి, మనం పెళ్ళికి ముందు ఎం అనుకున్నాము ఇప్పుడేమి చేస్తున్నావు అని అరిచాడట.

అలా వీరిద్దరి మధ్య గొడవై అది విడాకులదాకా దారి తీసిందని సమాచారం. కలర్స్ స్వాతి తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలు ఇడియట్స్, పంచతంత్రం మరియు (Colors Swathi Divorce)త్రిసూర్ పురం. ఈమె మల్లి కొని సినిమాలు ఒకే చేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయిందట. ఇవ్వని చూస్తుంటే వీరి విడాకుల వార్తలు నిజమే అనే నమ్ముతున్నారు ప్రేక్షకులు.

ఈ న్యూస్ ఎంత వైరల్ అయ్యిన కూడా స్వాతి స్పందించక పోవడంతో విడాకులు కన్ఫర్మ్ అంటున్నారు కొందరు. స్వాతి భర్త థాయిలాండ్ లోనే ఉంటున్నాడు మరియు భార్య స్వాతిను సోషల్ మీడియా కాతాలో కూడా అన్ ఫాలో చేసారు.

Exit mobile version