Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. బారి అప్డేట్ ఇచ్చారు కదా..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. బారి అప్డేట్ ఇచ్చారు కదా..

Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవలిసింది. కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బిజీ బిజీ ఉండడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా గురించి ఇటీవల ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా కు సంబందించిన ఓ అప్డేట్ విడుదల చేయనున్నాడట సినిమా యూనిట్. అదేంటో మనం ఇపుడు తెలుసుకుందాం.

అయితే ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తారని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు అది విడుదల చేయలేదు. కానీ ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అప్డేట్ ఇష్టము అనగానే, అభిమానులు అందరు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేస్తారేమో అని భావిస్తున్న. మరికొందరు అభిమానులు విడుదల తేదీని ప్రకటించడానికి పోస్టర్‌ను విడుదల చేస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించే హరిహర వీరమల్లు హిస్టారికల్ అడ్వెంచర్ గా తెరక్కేక్కిస్తున్నారు.

fans-are-happy-as-crazy-update-on-pawan-kalyan-harihara-veermallu

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఏదిఏమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఇదొక అప్డేట్ వస్తుందని అభిమానులు ఆనందపడుతున్నారు.

Exit mobile version