Home Cinema Jyothika : జ్యోతిక కు హెడేక్ గా మరీనా స్టార్ హీరోయిన్.. కారణం అదేనా..

Jyothika : జ్యోతిక కు హెడేక్ గా మరీనా స్టార్ హీరోయిన్.. కారణం అదేనా..

Jyothika : ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. అందమైన బామ్మ హీరోయిన్ జ్యోతికకు మరో హీరోయిన్ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్‌గా మారింది. హీరోయిన్లు అందరు చిన్నవయసులోనే హీరోయిన్లుగా మారి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత రెండో జీవితాన్ని ప్రారంభించారు. రెండో ఇన్నింగ్స్‌లో కొందరు వార్సుగా సినిమాలతో దూసుకపోతున్నారు.

ఇటీవల జ్యోతిక, ప్రియమణి, కాజల్ అగర్వాల్ మరియు భూమిక ప్రసతుతం మెయిన్ రోల్స్ లో నటిస్తున్నారు. వీరంతా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం హీరోయిన్ జ్యోతికకు ఈ స్టార్ హీరోయిన్ తలనొప్పిగా మారిందని అంటూ ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు ప్రియమణి. మరి ఇటీవల ప్రియమణి ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో మన అందరికి తెలుసు. ఈమెకు హీరోయినిగా కంటే ఇలా సైడ్ పాత్రలలోనే మంచి పేరు వస్తున్నాయి.

this-heroine-became-headache-to-actress-jyothika

ఇవి అందరికీ నచ్చే పాత్రలు కావడం గమనార్హం. అయితే ఈ పాత్రలన్నీ జ్యోతిక కే రావాలి కానీ ఈ అమ్మడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో జ్యోతికకు దక్కిన పాత్రలు ఇప్పుడు ప్రియమణికి దక్కనున్నాయి. ప్రియమణికి పెద్దగా రెమ్యూనరేషన్ అవసరం లేదు. దాదాపు ప్రియమణి నటించిన మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ అంత ఇవ్వలేక జ్యోతిక స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు.

Exit mobile version