Home Cinema దుమారం లేపుతున్న అనుపమ చీరకట్టు ఫోటోలు.. అందరూ తన బ్లౌజ్ గురించే చర్చ..

దుమారం లేపుతున్న అనుపమ చీరకట్టు ఫోటోలు.. అందరూ తన బ్లౌజ్ గురించే చర్చ..

అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పొచ్చు. సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈ అమ్ముడికి ఫాన్స్. ప్రస్తుతం అనుపమ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపొయింది అనుపమ. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అనుపమ పై విపరీతంగా ట్రోల్ వచ్చాయి.

దానికి కారణం అనుపమ ఎప్పుడు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయలేదు, ఎల్లప్పుడు పద్ధతిగా కనిపించేది. ఒకేసారి ఇంత బోల్డ్ గా చూసి అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక ట్రోల్ చేసిన వారే సినిమా చూసాక అనుపమను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ సినిమాలో తిను చేసిన లిల్లి క్యారెక్టర్ తన కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ గా నిలవనుంది అని చెప్పొచ్చు. ఈ అమ్ముడు ప్రస్తుతం తన సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది.

anupama-parameswaran-saree

అనుపమ సాధారణంగా ఎక్కువగా చీరలో ఫోటోలు దిగి వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అదే విధంగా రీసెంట్ గా అనుపమ షేర్ చేసిన చీరకట్టు ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫొటోలో అనుపమ వేసుకున్న సారి చూసి అందరూ ఫిదా ఇపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కుర్రాలకి నిద్ర పట్టకుండా చేసాయి ఆ ఫోటోలు. ప్రస్తుతం నెట్టింట అందరూ తన జాకెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి అబ్బాయిలు కూడా ని జాకెట్ చాల బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version