Home Cinema రికార్డులు బద్దలు కొడుతున్న టిల్లు స్క్వేర్.. మొదటి రోజు కలెక్షన్ సూపరో సూపర్..

రికార్డులు బద్దలు కొడుతున్న టిల్లు స్క్వేర్.. మొదటి రోజు కలెక్షన్ సూపరో సూపర్..

తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సినిమా టిల్లు స్క్వేర్, ఈ సినిమా నిన్న థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు మంచి పబ్లిక్ టాక్ రావటంతో ఎక్కడ టిక్కెట్లు దొరకటం లేదు. డీజే టిల్లు సినిమా కి సీక్వెల్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మొదటి దానిలో కన్నా రొమాన్స్ కొడుగ్గా ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు.

అనుపమ పరమేశ్వరన్ ఎన్నడూ కనిపించనంత హాట్ గా ఈ సినిమాలో ఉంది అంటూ ఫాన్స్ తెగ కుష్ ఐతున్నారు. ఈ సినిమాలో అనుపమ సిద్దు చాలా నాటుగా యాక్టింగ్ చేసారు అని, సినిమా సూపర్ కామెడీ ఎవ్వరు ఎం చెప్పిన వినకండి కచ్చితంగా ఈ వీకెండ్ సినిమా చూసేయండి అంటూ అభిమానులు ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు కలెక్షన్ ఎంత..?

siddu-anupama-tillu-square

ఏ సినిమా రిలీజ్ అయిన కొంతమంది ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్ ఎంత తెలుసుకోవాలనుకుంటాడు. టిల్లు స్క్వేర్ మొదటి రోజు ఏకంగా 23.7 కోట్ల కలెక్షన్ వచ్చిండు అని సమాచారం. ఈ రేంజ్ హీరోలకి అది చాలా ఎక్కువ. ఇక ఈ కలెక్షన్ చూసి అందరూ సిద్ధూ కూడా టాప్ హీరో ఐపోయాడు అంటున్నారు. మరి నిజమే మొదటి రోజు ఒక చిన్న హీరోకి ఇంత కలెక్షన్ అంటే మాటలా..

Exit mobile version