Home Cinema Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడా?.. సంచలనం రేపుతున్న నిజాలు..

Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడా?.. సంచలనం రేపుతున్న నిజాలు..

Trivikram : మన టాలీవుడ్ లో టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎన్నో అష్టకష్టాలు పడి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అప్పట్లో ఒక రైటర్ గా సెన్సేషన్ సృష్టించాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు ఈయన(Director Trivikram Srinivas Affairs) కలం నుండి వచ్చినవే. అలా రచయితగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడిగా మారి తీసిన తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’.

director-trivikram-srinivas-affairs-with-this-tollywood-star-heroines

ఈ చిత్రం తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అతడు’, ‘జల్సా’, ‘ఖలేజా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘అరవింద సామెత’ మరియు ‘అలా వైకుంఠపురం లో’ ఇలా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు. అయితే డైరెక్టర్ గా త్రివిక్రమ్ కి ఇండస్ట్రీ లో ఎంత మంచి పేరు ఉందో, వ్యక్తిగతంగా మాత్రం అంత చెత్త పేరుంది అని ఒక టాక్ ఉంది.

అదేమిటంటే ఇండస్ట్రీ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హీరోయిన్స్ తో చాలా అఫైర్స్ ఉన్నాయని, వాళ్ళు పైకి ఎదగడానికి త్రివిక్రమ్ చాలా సహాయపడ్డాడు అని, కానీ ఆయనే ఆ తర్వాత వాళ్ళని తొక్కేసాడు అంటూ ఒక రూమర్ ఉంది. అలా ఆయన క్యాంపు నుండి సమంత, పార్వతి మిల్టన్, పూజా హెగ్డే, ఇలియానా, సంయుక్త మీనన్, పూజ హెగ్డే ఇలా ఎంతో మంది క్రేజీ హీరోయిన్స్ ఉన్నారు. వీళ్ళకి వరుసగా అవకాశాలు వచ్చింది త్రివిక్రమ్ సినిమాల్లోనే. వీళ్ళతో ఆయన శారీరక సంబంధాలు కూడా పెట్టుకున్నాడని టాక్.

పూనమ్ కౌర్ అనే హీరోయిన్ ఇతని పై పబ్లిక్ గానే ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ హీరోయిన్ ని అయితే ఆయన ప్రోత్సహించాడో, ఆ హీరోయిన్ టైం అయిపోయి, కొత్త హీరోయిన్ రాగానే ఆమెకి అవకాశాలు ఇప్పించడం వంటివి చేస్తున్నాడట. ఇప్పుడు రీసెంట్ గా ఈయన మాయలో శ్రీలీల పడిందని. ఇప్పుడు ఈమెకి వరుసగా అవకాశాలు రావడానికి కారణం త్రివిక్రమ్.

ఈమె క్రేజ్ అయిపోయాక కచ్చితంగా వేరే హీరోయిన్ ని తన బుట్టలో వేసుకొని ఇలాగే అవకాశాలు ఇప్పించి తర్వాత తొక్కేస్తాడు అని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది. ప్రస్తుతం ఆయన(Director Trivikram Srinivas Affairs) సూపర్ స్టార్ మహేష్ బాబు తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

Exit mobile version