Home Cinema Abhiram: రానా తమ్ముడి పెళ్లి క్యాన్సిల్.. శ్రీరెడ్డి పెట్టిన ఆ పోస్ట్ ఏ కారణం..

Abhiram: రానా తమ్ముడి పెళ్లి క్యాన్సిల్.. శ్రీరెడ్డి పెట్టిన ఆ పోస్ట్ ఏ కారణం..

Abhiram: దగ్గుపాటి సురేష్ బాబు రెండవ కుమారుడు దగ్గుపాటి అభిరాం కి రీసెంట్ గానే పెళ్లి ఫిక్స్ అయ్యింది అనే వార్త అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా కొనసాగిన దగ్గుపాటి రానా కూడా రెండేళ్ల క్రితమే మిషికా బజాజ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని వార్త రావడం తో సోషల్ మీడియా మొత్తం వెంకటేష్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు(Daggubati Abhiram Marriage Cancel). అయితే ఈ పెళ్లి ఇప్పుడు పెటాకులు అయ్యింది అంటూ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న లేటెస్ట్ వార్త ఇప్పుడు అభిమానులను కంగారుకి గురి చేస్తుంది.

abhiram-daggubati

అంత మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత ఇలా జరగడం ఏమిటి అని అభిమానులు తలలు పట్టుకుంటుంటున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అభిరాం కి మొన్న ఫిక్స్ అయినా మ్యాచ్ పెద్దలు కురించినది. ప్రేమ వ్యవహారం కి సంబంధించినది కాదు. అభిరామ్ కి ఇండస్ట్రీ లో చాలా చెడ్డ పేరు ఉంది, అతనికి అమ్మాయిల పిచ్చి మామూలుగా ఉండదు అని అందరూ అంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రీ రెడ్డి అనే అమ్మాయితో ఇతను నడిపిన బాగోతం గురించి తెలియని వాళ్లంతా ఉండరు. ఇప్పటికీ వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

అయితే అభిరాం తో పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెప్పగానే అమ్మాయి తరుపున తల్లితండ్రులు చాలా అవమానాలు ఎదురుకున్నారు అట(Daggubati Abhiram Marriage Cancel). అన్నీ తెలిసి కూడా ఆ అబ్బాయి కి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తున్నారు?, ఎంత పెద్ద కుటుంబం అయితే మాత్రం ఇలాంటి అమ్మాయిల పిచ్చి ఉన్నోడి చేతిలో మీ కూతుర్ని పెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ సూటి పోటీ ప్రశ్నలతో బంధువులు మాటల దాడి చేశారట. అంతే కాదు ఆ అమ్మాయి చదువుతున్న కాలేజీ లో కూడా ఇలాంటోడితో పెళ్లి చేసుకుంటున్నావా అంటూ అవహేళన చెయ్యడం మొదలు పెట్టారట.

వాళ్ళు వీళ్ళు అనే మాటలను పక్కన పెట్టి, దగ్గుపాటి అభిరామ్ ఫ్లాష్ బ్యాక్ గురించి ప్రత్యేకంగా పెళ్లి కూతురు తండ్రి విచారణ చేసాడట. అలా విచారణ చేసిన తర్వాత ఇలాంటోడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె పరిస్థితి ఊహించుకోడానికే భయం గా ఉంది అని అనుకోని, సురేష్ బాబు కి ఫోన్ చేసి ఈ పెళ్లిని ఆపేద్దాం అని అన్నాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

దగ్గుబాటి ఫాన్స్ కి మాత్రం 2023 నిరాశ మిగిల్చిన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కుటుంబం నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల అవ్వలేదు. దీనితో ఫాన్స్ ఎంతో నిరాశకు గురైయ్యారు. వీరి తరువాత సినిమా కూడా ఎపుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Exit mobile version