Home Cinema Genelia: ఆ స్టార్ హీరో కొడుకు చెంప పగలగొట్టిన హీరోయిన్ జెనీలియా.. అక్కడ టచ్ చేసాడనే..

Genelia: ఆ స్టార్ హీరో కొడుకు చెంప పగలగొట్టిన హీరోయిన్ జెనీలియా.. అక్కడ టచ్ చేసాడనే..

Genelia Slapped: తెలుగు , తమిళం , హిందీ ఇలా అన్నీ భాషల్లో మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదింన్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు జెనీలియా. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన జెనీలియా., ఆ తర్వాత తెలుగు లో ‘సత్యం’ అనే చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా ఎంతో ఫేమస్. హీరో సుమంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇందులో జెనీలియా నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

genelia-dsouza

ఈ సినిమా సూపర్ హిట్టైన తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ సమయం లోనే ఎవ్వరూ అందుకోని రేంజ్ కి చేరుకుంది. ఇది ఇలా ఉండగా జెనీలియా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఒక స్టార్ హీరో చాలా సన్నిహితంగా ఈమెతో మెలిగేవాడట. ఆ స్టార్ హీరో తన తండ్రి పలుకుబడిని ఉపయోగించే జెనీలియా కి టాలీవుడ్ లో అవకాశాలు కూడా ఇప్పించేవాడట. ఇదంతా జెనీలియా ఫ్రెండ్ షిప్ లో భాగంగానే చూసిందట. కానీ అతను మాత్రం ప్రేమ దృష్టితోనే చూశాడట.

ఒకరోజు తన పుట్టిన రోజు పార్టీ కి జెనీలియా ని ఆహ్వానించాడు. ఆ పార్టీ కి జెనీలియా తో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి ఉన్నారట. ఫుల్ గా తాగేసి ఉన్న హీరో, పొరపాటున జెనీలియా ప్రైవేట్ పార్ట్ పై చేతులు పెట్టాడట. అంతే ఒక్కసారిగా జెనీలియా కి కోపం కట్టలు తెంచుకోవడం తో, ఆ స్టార్ హీరో చెంప పగలగొట్టింది(Genelia Slapped). అక్కడకి వచ్చిన వాళ్ళందరి ముందు ఆ స్టార్ హీరో పరువు పోయింది. అప్పటి నుండి ఆ స్టార్ హీరో ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు రానివ్వకుండా చేసాడు.

దీనితో జెనీలియా బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం, అక్కడ కూడా భారీ హిట్స్ దక్కడం తో కొన్నాళ్ళు కెరీర్ ని కొనసాగించిన జెనీలియా, ఆ తర్వాత రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఇద్దరు కొడుకులతో జీవితాన్ని ఎంతో సంతోషం గా గడుపుతుంది జెనీలియా. జెనీలియా మామగారు అంటే రితేష్ దేశముఖ్ తండ్రి ఒక పెద్ద రాజకీయ నాయకుడు. ముఖ్య మంత్రిగా కూడా పని చేసారు. జెనీలియా కు సినిమాలు ఏమి చేయకు అని ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదట, తానే స్వయంగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది అని ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది జెనీలియా.

Exit mobile version