Home Cinema Heroine : తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూదాం..

Heroine : తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూదాం..

Heroine : హన్సిక మోత్వాని పేరు అందరికి సుపరిచితమే. హీరోయిన్‌గా అరంగేట్రం చేయడానికి ముందు ఈమె కొన్ని బాలీవుడ్ సినిమాలు మరియు సీరియల్స్‌లో చిన్నపిల్లగా నటించగా, ఆమె మొదటి హీరోయిన్ గా నటించిన తెలుగు చిత్రం దేశముదురు. ఈ సినిమా తరువాత అనేక చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈమె కెరీర్ కొద్దీ రోజులలో డల్ అయిపొయింది. దీనితో హన్సిక మోత్వానీ బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే హన్సికకి ఇది మొదటి పెళ్లి కాగా తన భర్త సోహెల్ కు రెండో పెళ్లి. ఎందుకంటే సోహెల్ మొదట హన్సిక స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు, ఆపై ఆమెకు విడాకులు ఇచ్చాడు మరియు హన్సికను రెండవ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సమయంలో ఈ జంట శుభవార్త పంచుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల, చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా తమ ప్రెగ్నెన్సీ గురించి పరోక్షంగా హింట్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

hansika-posted-about-her-pregnancy

తాజాగా ఈ హాట్ బ్యూటీ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. త్వరలో మీకు శుభవార్త తెలుపబోతున్నాను. దీన్నిబట్టి ఈ క్యూటీ తల్లి కాబోతుందని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అందుకే గుడ్ న్యూస్ పోస్ట్ చేసింది. కానీ ఇది నిజామా కాదా తెలివాలంటే మనం వేచి చూడాలి. అయితే హన్సిక ఇటీవల గార్డియన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా కొని రోజులో విడుదల కానుంది. హన్సిక ఈ సినిమా గురించి చెపుతుందో లేదా ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version