Home Cinema Venu Swamy : వేణు స్వామి నిజస్వరూపం బయటపెట్టిన జబర్దస్త్ కమిడియన్.. ఏమి చెప్పాడో చుడండి..

Venu Swamy : వేణు స్వామి నిజస్వరూపం బయటపెట్టిన జబర్దస్త్ కమిడియన్.. ఏమి చెప్పాడో చుడండి..

Venu Swamy : వేణు స్వామి అందరికీ జాతకాలు చెపుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈయన దాదాపు తెలుగు వారందరికీ సుపరిచితుడే. అయితే తొలిసారిగా వేణు స్వామి జాతకం జబర్దస్త్‌లోని ఓ హాస్యనటుడు బయటపెట్టాడు. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్‌తో కిర్రాక్ ఆర్పీ పాపులర్ అయ్యాడు. ఈయన మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఆర్పీ. అయితే ఈయన ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కిర్రాక్ ఆర్పీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో వేణు స్వామి గురించి ఆయన మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. వేణు స్వామి అవకాశవాది. ఎవరి దెగ్గర డబ్బు ఉంటె వారి డేగరికి వెళ్లి ఆ పూజలు ఈ పూజలు అంటూ చూపిస్తుంటారు అని కిరాక్ ఆర్పీ అన్నారు. ఇంకా పొడిగిస్తూ, వేణు స్వామి అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తాడని ఈ మధ్య చాలా మంది నాతో చెబుతున్నారు. ఎక్కువ నల్లధనం ఎవ్వరి దెగర ఉందా అని చూసి వారికీ గాలెం వేస్తారు.

comedian-kiraak-rp-sensational-comments-on-venu-swamy

వేణు స్వామి మాటకారి మరియు ఆయన తన భార్యను తల్లి వద్దకు ఎందుకు పంపాడు అడగండి అని ఇంటర్వ్యూయర్ ని కోరారు. ప్రస్తుతం వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే కిరాక్ ఆర్పీ ఇలాంటి వ్యాఖ్యలు చేసారునాడు అంటూ వేణు స్వామి ఫాలోయర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారామ్ లేపుతుంది.

Exit mobile version