Home Cinema Tollywood Heroes : మన స్టార్ హీరోలకు వారి భార్యలకు ఎంత ఏజ్ గ్యాప్ ఉందో...

Tollywood Heroes : మన స్టార్ హీరోలకు వారి భార్యలకు ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..

Tollywood Heroes : ఒక్కపుడు కాలంలో భార్యాభర్తల మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండేది కాదు. అప్పట్లో కొందరు తమ కంటే వయసులో సగం వయసు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకునేవారు. కానీ అప్పట్లోనే తెలుగు చిత్ర పరిశ్రమలో వయసు ఎక్కువ పట్టిచ్చుకునే వారు కాదు మరియు మన నటీనటులు తమ కంటే చిన్న వారిని పెళ్లి చేసుకునే వారు(Tollywood Heroes) మరియు కొందరు అయితే తమ కంటే ఎక్కువ వయసు ఉన్నవారిని పెళ్ళిచేసుకుని వారు. అయితే ఇప్పుడు మనం మన సినీ తారలు మరియు

here-are-details-about-our-tollywood-star-heroes-and-their-wives-age-gap

వారి భార్యల మధ్య ఉన్న ఏజ్ గాప్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇపుడు మనం తెలుసుకునే జంట మహేష్ మరియు నమ్రత శ్రోదక్కర్. వీరి ఇద్దరు పెళ్ళికి ముందు సినిమాలలో నటి నటులుగా చాలా బిజీ బిజీ ఉన్నారు మరియు వీరికి అభిమానులు కూడా బాగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగాడు మరియు ఇంకోవైపు నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది.

ఈ అమ్మడు టాలీవుడ్ లో చిరంజీవి సరసన అంజి సినిమాలో నటించింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మహేష్ బాబుకు నమ్రత కు నాలుగు ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు వయసు 47 కాగా నమ్రత వయసు 51. అవును
మీరు విన్నది నిజమే. మహేష్ కంటే నమ్రత వయసు లో పెద్ద. ఇపుడు మనం తెలుసుకోబోయే జంట ఎన్టీఆర్ ప్రణతి. వీరిద్దరి మధ్య ఏజ్ గాప్ తొమిది ఏళ్ళు. ఎన్టీఆర్ వయసు 40 కాగా ప్రణతి వయసు 31 ఏళ్ళు. వీరిది పెద్దలు కుదిరించిన పెళ్లి.

తరువాత మనం తెలుసుకోబోయే స్టార్ కపుల్ రామ్ చరణ్ మరియు ఉపాసన. ఉపాసన వయసు ప్రస్తుతం 33 అయితే, రామ్ చరణ్ వయసు 38 ఏళ్ళు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరియు పది సంవత్సరాల తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె పేరు క్లిన్ కార అని పెట్టారు ఈ దంపతులు. ఇపుడు మనం అల్లు స్నేహ మరియు అల్లు అర్జున్ దంపతుల గురించి తెలుసుకుందాం.

అల్లు అర్జున్ తన భార్య స్నేహ కు మూడేల ఏజ్ గాప్ ఉంది. అల్లు అర్జున్ వయసు ౪౧ ఏళ్ళు మరియు అల్లు స్నేహ వయసు 38 ఏళ్ళు. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. దగ్గుబాటి రానా వయసు 38 ఏళ్ళు మరియు ఆయన సతీమణి మిహీక బజాజ్ వయసు 35 ఏళ్ళు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.(Tollywood Heroes)

Exit mobile version