Home Cinema Anushka Shetty : అనుష్క ఫాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ఓ బ్యాడ్ న్యూస్.....

Anushka Shetty : అనుష్క ఫాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ఓ బ్యాడ్ న్యూస్.. ఇదేమి ట్విస్ట్ రా..

Anushka Shetty : సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఓ వార్తా తెగ వైరల్ అవుతుంది. అనుష్క శెట్టి సినిమాల నుండి దూరంగా వెళిపోతుందా..? సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుంటదా..? ఈ రెండు న్యూస్ టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలోకి నాగార్జున చేసిన సూపర్ చిత్రం(Anushka Shetty Latest) తో వెండితెరకు పరిచయం(Anushka Shetty Latest) అయ్యింది ఈ నటి. ఈ సినిమా తరువాత ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి.

here-is-one-latest-good-news-and-bad-news-about-anushka-for-her-fans

ఆ తరువాత జేజమ్మ పాత్రలో తన నట విశ్వరూపం చూపించిన స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది మరియు ఎన్నో హిట్ సినిమాలు తన కాతలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తుంది. అయితే అనుష్క ఈ సినిమా తరువాత సినిమాలు చేయడం ఆపేస్తుందట. ఆమె వద్దకు వచ్చిన స్టోరీలు అన్ని విన్నకుండానే రిజెక్ట్ చేస్తుందట. అవును మీరు విన్నది నిజమే.. అనుష్క ఈ సినిమా షూటింగ్ ముంగించుకుంది మరియు విడుదలకు సిద్ధం గా ఉంది.

అసలయితే ఆగష్టు లో ఈ సినిమా విడుదలవాలి కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ సినిమా పోస్టుపోన్ అయ్యిందట. ఈ సినిమా విడుదల రోజు ఫిక్స్ అయ్యాక, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తన రిటైర్మెంట్ గురించి అనౌన్స్ చేద్దామని చూస్తుందట. అందుకే ఈమె వద్దకు బడా డైరెక్టర్లు వెళ్లిన కథ వినకుండా నో చేపిస్తుందంట. ఇక ఆమె నటన జీవితం నుండి తప్పుకొని పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

ప్రభాస్ ఎలా అయినా పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ గా ఉందామని అనుకుంటున్నాడు గనక అనుష్క తన తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని మనువాడనునది అని సమాచారం. ప్రభాస్ మరియు అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చుస్తునారు.

ఏది ఏమైనా అనుష్క(Anushka Shetty Latest) సినిమాలు ఆపేయడం తన అభిమానులకు ఒక బ్యాడ్ న్యూ అయితే.. పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించడం గుడ్ న్యూస్ ల భావిస్తున్నారు.

Exit mobile version