Home Cinema Tabu : ఈ వయసులో కూడా నాగార్జున – టబు ల మధ్య ప్రేమాయణం.. ఇదిగో...

Tabu : ఈ వయసులో కూడా నాగార్జున – టబు ల మధ్య ప్రేమాయణం.. ఇదిగో ప్రూఫ్..

Tabu : సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ అయ్యే టాపిక్స్ ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ హీరో నాగార్జున, హీరోయిన్ టబుల ప్రేమాయణం. అసలు వీరి మధ్య ఉన్న బంధం స్నేహం అనాలా లేక ఇంకేమైనా ఉండ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కానీ సోషల్ మీడియాలో వీరి గురించి ఎన్నో పుకార్లు రావడం మనం చూస్తూనే ఉన్నాం. వీరైతే ఇవన్నీ పాటించుకోకుండా వారి బంధాన్ని బాగానే ముందుకుతీసుకపోతున్నారు.

విశేషమేమిటంటే, వారు వయసుతో పాటు వారి మధ్య అనుబంధం ఇంకా స్ట్రాంగ్ గా అవుతుంది. నిన్నే పెళ్లాడుతా సినిమాలో ఈ జంట కలిసి నటించారు మరియు వీరి బంధం ఎక్కనుంది మొదలైంది. ఇండస్ట్రీలో కూడా నాగార్జున టబుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా నాగార్జున ఫోటోపై టబు షాకింగ్ గా స్పందించింది. అది ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది. జూన్ 16 ఫాదర్స్ డే, చాలా మంది సెలబ్రిటీలు ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకున్నారు.

here-is-the-proof-for-tabu-loves-nagarjuna-at-old-age-

తమ తండ్రులతో తమకున్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. నాగ చైతన్య కూడా నాగార్జునతో చిన్ననాటి ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోపై టబు షాకింగ్ గా స్పందించింది. మూడు రెడ్ హార్ట్ ఎమోజీలను పంచుకున్నారు. ఈ హార్ట్ సింబల్స్ నాగార్జున కోసమే అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా మీ మధ్య ప్రేమ తగ్గలేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ప్రస్తుతం టబు వార్తలో నిలిచింది.

Exit mobile version