Home Cinema Nagarjuna : అఖిల్ కి షూటింగ్ సెట్స్ లో గాయం.. డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన...

Nagarjuna : అఖిల్ కి షూటింగ్ సెట్స్ లో గాయం.. డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

Nagarjuna : ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. నాగార్జున మొదటి నుంచి నాగ చైతన్య, అఖిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కానీ కొన్నిసార్లు పిల్లలు ఎంత కష్టపడినా తమ ప్రొఫెషన్ లో గొప్ప స్టేటస్ అందుకోలేరు. దీనికి కష్టంతో పాటు కోశాంత అదృష్టం కూడా ఉండాలి కదా. కానీ అఖిల్ మరియు నాగ చైతన్య జీవితంలో అంత దూరం వెళ్లలేకపోయారు. తాజాగా నాగార్జున అఖిల్‌పై జరిగిన ఓ చిన్ననాటి ఘటన ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.

అఖిల్ చిన్నప్పుడు సిసింద్రీ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అఖిల్ చాలా క్యూట్ గా ఉంటాడు మరియు ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో కనిపించిన తర్వాత పెద్ద హీరో అవుతాడని అక్కినేని అభిమానులతో సహా అందరు అనుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్ గాయపడ్డాడు అని తెలుస్తుంది. ఓ రోజు షూటింగ్‌కి అమల బదులు అఖిల్ ను కేర్‌టేకర్‌ని తీసుకొచ్చాడు. అయితే ఆ రోజు అఖిల్ ఎదో పట్టుకొని నిలబడబోయాడట.

nagarjuna-warning-to-akhil-director-as-he-injured-in-shooting

కానీ ఇలా చేసే క్రమంలో తలకు దెబ్బతాకిందట. అయితే ఈ విషయం తెలుసుకున్న నాగార్జున, అమల ఒక్కసారిగా షూటింగ్ స్పాట్ కి వచ్చారు. ఈ సమయంలో నాగార్జున దర్శకుడికి మరియు అక్కడున్న వారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు అంట. నాకొచ్చే కోపంలో నేను కొట్టిన కొడతాను జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చాడట. అదే సమయంలో పక్కనే నిల్చున్న నాగార్జున స్నేహితుడు సతీష్, నాగార్జునపై గట్టిగా అరిచాడు. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తెలిపారు.

Exit mobile version