Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకు ఉన్న ఒంగారాల వెనుక ఉన్న స్టోరీ...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకు ఉన్న ఒంగారాల వెనుక ఉన్న స్టోరీ మేలో ఎవరికైనా తెలుసా.. బయటపడ్డ రహస్యం..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచమయి టాప్ పోసిషన్ కు వచ్చాడు. పవన్ కళ్యాణ్ తన స్వగ్ మరియు ఆటిట్యూడ్ తో యువతకు దెగ్గరయ్యాడు. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు(Pawan Kalyan Rings) ఉన్న ఫాలోయింగ్ మారె హీరోకు ఉండదు. పవన్ సినిమా హిట్టా ప్లాపా సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సంపాదిస్తుంది.

PAWAN-KALYAN-RINGS

పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలలోను ఆక్టివ్ గా ఉంటున్నాడు. జేనసేన పార్టీ పెట్టి ప్రజలకోసం పనిచేయడానికి ముందుకు వచ్చాడు. ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఈసారి ఎలేచ్షన్స్ లో పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసారు. దీని గురించి పవన్ కళ్యాణ్ ఇటీవల స్పందించాడు.

అయితే అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సెంటిమెంట్లు నమ్ముతారని ఓ వార్తా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది. పవన్ కు ఉన్న సెంటిమెంట్ ఏంటో మనం ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం. రాజకీయాల్లోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఒంగరాలు ఊడడం అందరు గమనించి ఉంటారు. ఆయన ధరించిన ఆ ఒంగరాల వెనుక ఉన్న రీసన్ ఏంటంటే.. పవన్ తన చేతికి ఓ తాబేలు ఒంగరం మరియు నాగుపాము ఆకారంలో ఉంటె ఓంకారం ధరించారు.

ఇలా ఎందరో కొందరు జ్యోతిషులు మీద ఉన్న నమ్మకంతో రాజకీయాలలో మంచి స్టేటస్ రావడానికి ఇలా ఒంగరాలు ధరిస్తుంటారు. పవన్ ధరించిన ఈ రెండు ఒంగరాల వాళ్ళ ఆయనకు రాజకీయాల్లో మంచి రోజులు వస్తాయని ఓ జ్యోతిషుడు చెప్పడంతో పవన్ వీటిని దరిస్తున్నాడు.

అంతే కాదట, నాగుపాము ఆకారంలో ఉంది ఓంకారం ధరించడం వాళ్ళ ఆయనకు బోలెడంత ఐశ్వర్యం కూడా దక్కుతుందని చెపుతున్నారు జ్యోతిషులు(Pawan Kalyan Rings). పవన్ కూడా ఆ జ్యోతిష్యుడు మీద ఉన్న గౌరవంతో వీటిని ధరిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version