Home Cinema Sravana Bhargavi : తన భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సింగర్.....

Sravana Bhargavi : తన భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సింగర్.. నిజమేనా..?

Sravana Bhargavi Divorce : సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు ఒకరిని ఒకరు ప్రేమించడం మనం చాలానే చూసాం. సినీ తారలు, సింగెర్స్, డాన్సర్స్ ఇలా కలిసి పని చేసేటపుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఏర్పడి, ఆ ప్రేమ(Sravana Bhargavi Divorce) కాస్త పెళ్లి దాకా దారితీసిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. ఇలా సినిమా ప్రపంచంలో ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా కొందరు మాత్రమే ఎలాంటి ఇబందులు లేకుండా జీవిస్తుంటారు.

sravana-bhargavi-decided-to-give-divorce-to-hema-chandra

మిగితా శాతం ప్రేమించుకొని బ్రేక్ అప్ చేసుకోవడమ లేదా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక విడాకులు(Sravana Bhargavi Divorce) తీసుకోవడం చేస్తుంటారు. సినిమా తారలకు విడాకులు తీసుకోవడ బాగా అలవాటు అయ్యింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ లిస్ట్ లోకి వస్తారు సింగర్ శ్రావణ భార్గవి మరియు హేమచంద్ర. వీరిద్దరూ 2012 లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి, కొద్దీ రోజులు ట్రావెల్ చేసాక 2013 లో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దల సమీక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు.

వీరికి ఓ పాప కూడా పుట్టింది. వీరి పెళ్లి తరువాత శ్రవణ్ భార్గవి కి ఆఫర్లు రావడం తగ్గాయి మరియు ఈమె భర్త హేమ చంద్ర మాత్రం సింగర్, యాంకర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమా ఆఫర్ల తో దూసుకపోతున్నాడు. శ్రావణ భార్గవి యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఇలా జీవితం సాఫి గా సాగుతున్న రోజులలో వీరి మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయారు. గత సంవస్తరం నుండి వీరు వేరు వేరు గా ఉంటున్నారు.

అయితే ప్రస్తుతం తాజా గా వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని ఓ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం కూడా పెరిగే సరికి సెలెబ్రిటీస్ కు సంబందించిన చిన్న వార్తా అయినా నెటిజనులు అందరికి తెలిసిపోతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి పై ఇలాంటి వార్తలు వస్తే చాలు జనాలు తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు.

అయితే ప్రస్తుతం శ్రావణ భార్గవి తన భర్త అయినా హేమ చంద్ర కు విడాకులు ఇవ్వడానికి సిద్దమయిందంట. ఈ విషయం పై అధికారిక ప్రకటన లేదు. ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలవాలంటే వీరిద్దరిలో ఎవరైనా స్పందించాలిసిందే. అప్పటి వరకు మనం వేచి చూదాం.(Sravana Bhargavi Divorce)

Exit mobile version