Home Cinema Sidhu : ఆ కుర్ర హీరోయిన్ తో డీజే టిల్లు పెళ్లి ఫిక్స్.. ఆ రోజే...

Sidhu : ఆ కుర్ర హీరోయిన్ తో డీజే టిల్లు పెళ్లి ఫిక్స్.. ఆ రోజే వారి పెళ్లి..

Siddu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ ఈ పేరు ఈ మధ్య కాలం లో తెలుగు ఇండస్ట్రీ లో పాగా వినిపిస్తుంది. డీజే టిల్లు సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు సిద్ధూ. తనదైన స్టైల్ తో భాషతో చాల త్వరగా పాపులర్ ఐపోయాడు సిద్ధూ.. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు సిద్దు మీకు తెలిసి డీజే టిల్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు, కానీ సిద్ధూ దానికి ముందు కూడా 2 సినిమాల్లో, 3 వెబ్ సిరీస్ లో నటించాడు అని మీకు తెలుసా(siddu jonnalagadda marriage). సిద్ధూ కి సక్సెస్ ఏమి అంత ఈజీ గా రాలేదు.

sidhu

ఈ మధ్య కాలం హీరో అందరూ ఒకేసారి పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలు. ఒకప్పుడు హీరోలు పెళ్ళిళకి చాల దూరం ఉండేవారు, పెళ్లి చేసుకుంటే వారి క్రేజ్ పడిపోతుంది అని ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ లో జరుగుతుంది. ఈ కాలం హీరోలు ఎపుడు పెళ్లి చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం ఐతే తెలీదు కానీ ప్రతి ఒకరు పెళ్లి మీదే పడ్డారు.

ఇప్పుడు అదే లిస్ట్ లో మన సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమా హీరో కూడా చేరిపోయాడు. ఓవర్ నైట్ లో హీరో అయినా సిద్ధూ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్, ఎక్కడ చుసిన దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సిద్ధూ పెళ్లి చేసుకోబోయేది కూడా ఒక హీరోయిన్ నే అని తెలుస్తుంది(siddu jonnalagadda marriage). ఆ హీరోయిన్ కూడా సిద్ధూ ని ప్రేమించటం తో ఇద్దరి ఇళ్లల్లో ఈ పెళ్ళికి ఒప్పేసుకున్నారు అట.

ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించింది. అంతే కాకుండా చాల సినిమాలో నటించిన ఈ నటి హీరో సిద్ధూ ఐ లవ్ అని చెప్పిన వెంటనే ఒప్పేసుకుంది అట. వెంటనే వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి ఒప్పించింది అట ఆ హీరోయిన్. ఈ వార్త విని తెలుగు ఇండస్ట్రీ లో మరో బ్యాచిలర్ వికెట్ అవుట్ అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా ఆ హీరోయిన్ ఎవరు అని మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది.

ప్రస్తుతం సింధు తెలుగు లో 3 సినిమాలు చేస్తూ యమా బిజీ గా ఉన్నాడు. టిల్లు స్క్వేర్, నరుడి బతుకు నటన, తెలుసు కదా ఇవే ఆ సినిమా పేరులు. ఒక సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతుంది, మరో రెండు వచ్చే ఏడాది.

Exit mobile version