Simran Affairs : మన సౌత్ ఇండస్ట్రీలో అప్పట్లో టాప్ టాప్ హీరోయిన్లలో ఒక్కరు నటి సిమ్రాన్ అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ బుసిస్ట్ హీరోయిన్ గా వరుస సినిమాలో నటించింది. హీరోయిన్ సిమ్రాన్ అప్పట్లో నందమూరి బాలకృష్ణ సరసన ఎన్నో సినిమాలలో నటించింది మరియు వీరు చేసిన సినిమాలలో దాదాపు అన్ని సినిమాలు బారి విజయం సాధించింది. వీరి జంటకు అప్పట్లో హిట్ జంటగా పేరు సంపాదించుకున్నారు.
ఈ అమ్మడు పంజాబ్ వాసి అయినా కూడా తెలుగు, తమిళం, కనడ మరియు మలయాళం సినిమాలో వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఓ అయిదు సంవత్సరాలు రాణించింది ఏ అమ్మడు. అయితే ఇంత మంచి పేరు సంపాదించుకున్న సిమ్రాన్ సౌత్ ఇండస్ట్రీలో ఎందరో హీరోలతో ఎఫైర్ నడిపింది అని ఎన్నో వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఇపుడు మనం హీరోయిన్ సిమ్రాన్ ఎవరి ఎవరితో ఎఫైర్ నడిపిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
అయితే ఈ భామా తెలుగులో బాలకృష్ణతో ఎన్నో సినిమాలు నటించింది. వీరికి అప్పట్లో ఎఫైర్ ఉందని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల పై వీరిద్దరూ స్పందించలేదు. అందుకని ఈ వార్త నిజమే అని అందరు నమ్మే వారు. నటి సిమ్రాన్ కు బాలకృష్ణ తరువాత కమల్ హాసన్ తో ఎఫైర్ ఉందంట. అవును మీరు వినేది నిజమే. వీరిద్దరూ(Simran Affairs) కొద్దీ రోజులు ఏంటో గాడంగా ప్రేమించుకున్నారు మరియు కొద్దీ రోజులకే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు వచ్చి విడిపోయారు మరియు
కమల్ హాసన్ గౌతమీ ని పెళ్లి చేసుకున్నారు. ఇలా సిమ్రాన్ కు ఎందరోహీరోలతో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చేవి. ఇప్పుడు సిమ్రాన్ పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది.
నటి సిమ్రాన్ కొంత బ్రేక్ తరువాత సూర్య సినిమాలో తన తల్లి గా గౌతం వాసుదేవ్ మీనన్ సినిమాలో నటించింది మరియు ఈ సినిమా బారి విజయం సాధించింది. ప్రస్తుతం సిమ్రాన్ మల్లి సినిమాలకు దూరం అయిపొయింది.