Home Cinema Honey Rose : హనీ రోజ్ ఆ పార్ట్ కు సర్జరీ చేపించిందా.. స్వయంగా తానె...

Honey Rose : హనీ రోజ్ ఆ పార్ట్ కు సర్జరీ చేపించిందా.. స్వయంగా తానె చెప్పింది..

Honey Rose : హనీ రోజ్ బాలకృష్ణ వీరసింహ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ మలయాళ భామ. తెలుగులో మొదటి సినిమానే నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశం తెచుకుందంటే అదృష్టమే అని చెప్పుకోవాలి. ఈ బ్యూటీ కోలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేసింది. ఈ అమ్మడు బాలకృష్ణ కాంబినేషన్(Honey Rose Surgery) ఆన్ స్క్రీన్ పై సెట్ అయ్యింది మరియు ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయింది.

honey-rose-had-surgery-to-her-private-parts-to-look-beautiful

ఇప్పుడు హనీ రోజ్ అంటే ఇపుడు తెలుగు ప్రజలకు కూడా తెలుసు. హనీ అందానికి అందరు మంత్రముగ్దులయ్యారు. ఈ సినిమా తరువాత హనీ రోజ్ వద్దకు చాలా స్క్రిప్ట్ లు వచ్చిన కూడా ఆవిడా తనకు మంచి పాత్ర వచ్చే వరకు వెయిట్ చేస్తా అని అన్నారు. సినిమాలు ఏమి సైన్ చేయలేదు కాబట్టి హనీ రోజ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు స్పెషల్ గెస్ట్ గా వెళుతుంది. ఆలా ఇటీవల ఆవిడా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళినప్పుడు ఓ మీడియాతో మాట్లాడింది.

ఆమె పై వచ్చే కొన్ని న్యూస్ పై స్పందించి అవని అవాస్తవాలు అని ఆవిడా కొట్టి పారేసింది. హనీ రోజ్ పై ఏమి ఋమోర్స్ వస్తున్నాయి అని ఆలోచిస్తున్నారా.. అయితే హనీ రోజ్ తన ప్రైవేట్ పార్టుకు ఆపరేషన్ చేపించుకుంది అని ఈ మధ్య వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆవిడ అవని అవాస్తవాలు అని. తనది నాచురల్ బ్యూటీ(Honey Rose Surgery) అని, ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని అన్నారు. ఈ సోషల్ మీడియాలో వచ్చేవాన్నిటికి సమాధానం చెపాలిసి వస్తుందని ఆమె అన్నారు.

తాను తన ఆరోగ్యాన్ని ఎప్పుడు సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటదట. ఈమె ప్రస్తుతం ఇలా షోస్ కు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు వెళ్లి తళుక్కున మెరుస్తుంది. హనీ రోజ్ అభిమానులు తన నెక్స్ట్ సినిమా కోసం వేయి కళ్ళతో వేచిచూస్తున్నారు. ఏదిఏమైనా హనీ రోజ్ వరుస సినిమాలు చేసి తన అభిమానులను సంతోష పరుస్తూ మరియు

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలని అందరు ఆశిస్తున్నారు. హనీ రోజ్ మాత్రం తనకు నచ్చిన పాత్ర వచ్చేంతవరకు వెయిట్ చేసి లేట్ అయినా సరే లేటెస్ట్ గా వస్తానని ఈ బ్యూటీ అంటున్నారు.

Exit mobile version