Home Cinema Janhvi Kapoor: పెళ్ళికి ముందే జాన్వీ అలాంటి ఆపరేషన్ చేయించుకుందా..? శ్రీదేవి పరువు తీసేసింది..

Janhvi Kapoor: పెళ్ళికి ముందే జాన్వీ అలాంటి ఆపరేషన్ చేయించుకుందా..? శ్రీదేవి పరువు తీసేసింది..

Janhvi Kapoor: ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చిన తరువాత సోషల్ మీడియా లో పనికి రాణి యూజర్లు ఏక్కువ అయ్యిపోయారు. సినిమా వాలా పై ఎలాంటి వార్త వచ్చినా దాని వైరల్ చేస్తున్నారు. వీరికి సినిమాలు అన్న హీరో హీరోయిన్ అన్న చాల ఇంటరెస్ట్ ఎక్కువ. ఎపుడు వారు ఎం చేస్తూ ఉంటారా అని సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు. శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ కి కూడా సోషల్ మీడియా లో ఏమా ఫాలోయింగ్ ఉంది. తన అందాలను ఆరబోస్తూ చిట్టి పొట్టి బట్టలతో ఫొటోస్ పెడుతూ ఫాన్స్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది జాన్వీ కపూర్(janhvi kapoor pregnant). ఈ మధ్య తిను ఒక అబ్బాయిని డేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

janhvi-kapoor

ఎన్నో సందర్భాల్లో స్వయంగా తానే చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ ఈ సమయంలోనే ప్రెగ్నెంట్ అయింది అంట, ఈ విష్యం బయటికి రాకూడదు అని బోనీ కపూర్ ఆపరేషన్ చేయించి గర్భాన్ని తీయించేసాడు అని రూమర్ ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ మాత్రం ఇంకా అతడితోనే కలిసి ఉంటుంది అట. కానీ ఈ సారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అట(janhvi kapoor pregnant). ఈ వార్త బాగా వైరల్ అవ్వటంతో బోనీ కపూర్ దాకా వెళ్ళింది. ఈ వార్త పై బోనీ సీరియస్ అయ్యాడు. పెళ్ళికి ముందే జాన్వీ ప్రెగ్నెంట్ అన్న వార్త పూర్తిగా అవాస్తవం అని అందులో ఏ మాత్రం నిజం లేదని కొట్టి పడేసాడు.

ఇటీవలే బోనీ కపూర్ ఒక యూటుబ్ర్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్ వ్యూలో తన కూతురు జాన్వీ పై ఉన్న అన్ని రూమర్స్ కి చెక్ పెట్టేసాడు బోనీ. అంతే కాకుండా తనకు శ్రీదేవి కి పెళ్లి కాకముందే జాన్వీ పుట్టింది అనే వార్త కూడా అవాస్తవమని కొట్టేసాడు బోనీ కపూర్. తాము 1996 జూన్ 2న వివాహం చేసుకున్నాం అని కానీ ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు అని చెప్పాడు. ఆ తరువాత శ్రీదేవి ప్రెగ్నెంట్ కావటంతో మల్లి అందరూ తప్పు తప్పుగా రాతలు రాస్తారు అని అప్పుడు వెల్లడించాము మేము పెళ్లి చేసుకున్నట్టు అని చెప్పాడు బోనీ.

ఇక ఈ ఇంటర్ వ్యూతో జాన్వీ పై ఉన్న పుకారులు అన్ని అవాస్తవం అని తేలిపోయింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాలో నటిస్తుంది. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. బాలీవుడ్ లో 2-3 సినిమా లో నటించిన జాన్వీ కి పెద్దగా సక్సెస్ రాలేదు దీనితో అమ్మ లాగా తెలుగు సినిమా లో ట్రై చేదాం అని మన టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోవటానికి వచ్చేసింది.

ఈ సినిమా పై ఎన్టీఆర్ మరియు జాన్వీ అభిమానుల అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది.

Exit mobile version