Home Cinema Priyamani : నా కోరిక తీరుస్తా అని ఆ స్టార్ హీరో నన్ను మోసం చేసాడు.....

Priyamani : నా కోరిక తీరుస్తా అని ఆ స్టార్ హీరో నన్ను మోసం చేసాడు.. ప్రియమని వ్యాఖ్యలు వైరల్..

Priyamani : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె దశాబ్దకాలం పైన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ప్రియమణి కెరీర్ లో ఎన్నో విజయాలు మరియు అపజేయలు చూసింది. ఈమె(Priyamani Comments) టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు వంటి ప్రముక హీరోలతో నటించింది. ఈ డస్కీ బ్యూటీ ఫిలిం కెరీర్ లోనే బారి విజయం అందుకున్న చిత్రం యమదొంగ.

priyamani

ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెరకేక్కిన్చాడు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిత్రం గా యమదొంగ మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత ప్రియమణి కి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ ఆమె టైం బాలెందనే చెప్పాలి. అప్పట్లో ఈ బ్యూటీ చేసిన సినిమాలు అని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలా ఆమె కెరీర్ మెలమెల్లగా డౌన్ అయింది. ఇలాంటి క్లిష్టకాలం ఉండడం వలన ఆమె కు సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి.

ఈ అమ్మడు ఆ తరువాత వెండి తెర నుండి బ్రేక్ తీసుకొని బుల్లి తెర వైపుగా అడుగులు వేసింది. ప్రియమణి డీ డాన్స్ షో లో జడ్జిగా చేరింది. అలా ఆమె ఎదో ఒక పని చేస్తూ తన కాలం గడుపుతుంది. అలంటి సమయంలో ఈమె వద్దకు బాలీవుడ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అదేంటంటే షారుక్ కాన్ డైరెక్టర్ అట్లీ ప్లాన్ చేసిన జవాన్. ఈ సినిమా లో మంచి పాత్ర ఇవ్వడంతో ఆమె ఇట్టే ఓకే చెప్పింది. ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో బారి విజయం అందుకుంది.

ఈ సినిమా తరువుతా ఈ అమ్మడు ఫైట్ మారిపోయింది అని చెప్పాలి. ప్రియమణి(Priyamani Comments) ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ మరియు సినిమాలలో బిజీ బిజీ అయిపొయింది. ఇలా ఈమె బాలీవుడ్ లో కూడా ఆమె సత్తా చాటుకుంటుంది.

అయితే ప్రస్తుతం ఈమె గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈమె ను ఓ స్టార్ హీరో తాన్ కోరిక తీరుస్తానని ఆశ పెట్టి మోసం చేశారట. ఈ విషయం స్వయంగా ఆమె చెప్పింది. ఇపుడు ఈ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version