Home Cinema Tamannaah: తల్లి కాబోతున్న నటి తమన్నా.. పెళ్లి కాకుండా ఏంటి ఇది..

Tamannaah: తల్లి కాబోతున్న నటి తమన్నా.. పెళ్లి కాకుండా ఏంటి ఇది..

Tamannaah Pregnant : ఈమధ్య స్టార్ హీరోయిన్ తమన్నా తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న పాత్రలు ప్రతీ ఒక్కరిని షాక్ కి గురి అయ్యేలా చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా వరుసగా క్రేజీ ఆఫర్స్ తో దూసుకెళ్తున్న సమయం లో 2021 వ సంవత్సరం లో ‘మాస్ట్రో’ అనే చిత్రం లో లేడీ విలన్ గా నటించింది. ఇది ఆమెని ఎంతగానో అభిమానించిన వారిని కాస్త నిరాశకి గురి చేసింది. ఇక రీసెంట్ సమయం లో ఆమె వరుసగా వెబ్ సిరీస్లు చేస్తూ అడల్ట్ కంటెంట్ ఒక రేంజ్ లో ఇచ్చేస్తుంది. ఇంత బోల్డ్ & రొమాంటిక్ గా తమన్నా తన కెరీర్ లో అంతకు ముందు ఎప్పుడూ చెయ్యలేదు.

Tamannaah

మొదటి నుండి ఆమె ముద్దు సన్నివేశాలకు అలాగే రొమాంటిక్ సన్నివేశాలకు నో చెప్తూ ఉండేది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అయినా అలాంటి సన్నివేశాలకు ఒప్పుకునేది కాదు, కానీ ఇప్పుడు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్స్ ఆఫర్ చెయ్యడం తో ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా నటించేస్తుంది. డబ్బులిస్తే చాలు స్టార్ ఇమేజి ని పక్కన పెట్టి ఎలాంటి పాత్రలు చెయ్యడానికి అయినా సిద్ధం అనే స్టేజి కి వచ్చేసింది. రీసెంట్ గా ఈమె ఒక ప్రముఖ బాలీవుడ్ మూవీ ని ఒప్పుకుంది. ఇందులో ఆమె హీరోయిన్ కి తల్లి పాత్ర లో కనిపించబోతుంది అట.

ఈ వార్త విన్న తమన్నా అభిమానులకు గుండెలు ఆగినంత పని అయ్యింది(Tamannaah Pregnant). ఆమె అందం ఏంటి, ఆమెకి ఉన్న స్టార్ ఇమేజి ఏంటి, ఆమె చేస్తున్న పాత్రలు ఏంటి అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు. తల్లి పాత్రకు తమన్నా ఎలా సెట్ అవుతుంది. ఆమె అందం ని ఎంత డీ గ్లామర్ చేసి చూపించిన అందంగానే కనిపిస్తాది. అదే ఆమెలో స్పెషాలిటీ, అలాంటి హీరోయిన్ ని ఇలాంటి పాత్రలకు వాడుకుంటారా అంటూ మేకర్స్ పై తమన్నా అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆమె అడల్ట్ కంటెంట్ సన్నివేశాల్లో నటించి తన మీదున్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకుంది.

ఇప్పుడు ఇలాంటి పాత్రలకు షిఫ్ట్ అయ్యి ఆమెకి ఉన్న స్టార్ ఇమేజి ని మొత్తం చెడగొట్టుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనిపై తమన్నా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ‘జైలర్’ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. తమన్నా ప్రస్తుతం చాలా బిజీ హీరోయిన్.

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక తనకు అమాంతం అవకాశాలు పెరిగిపోయాయి. ఇపుడు ఎవరైనా డైరెక్టర్ తనతో సినెమా చేయాలి అన్న తన డేట్స్ 2 ఏళ్ళ వారకు లేవు అట అంతా బిజీ ఐపోయింది తమ్ము బేబీ. ఇంకా మిగతా హీరోయిన్ లు కూడా తమన్నా నే ఫాలో అయ్యి తమ రెండో ఇన్నింగ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version