Home Cinema Mahesh Babu : మహేష్ బాబులో ఈ టాలెంట్ కూడా ఉందని ఎవరికీ తెలీదు.. చూస్తే...

Mahesh Babu : మహేష్ బాబులో ఈ టాలెంట్ కూడా ఉందని ఎవరికీ తెలీదు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Mahesh Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కృష్ణ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో మంచి పోసిషన్ కు వచ్చాడు. మహేష్ బాబు గత రెండు దశాబ్దాల పైన టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి సూపర్ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందరి హీరోలు అభిమానులు మహేష్ బాబును(Mahesh Babu Hidden Talent) ఇష్టపడుతూ ఉంటారు. మహేష్ నటన లోనే కాకుండా నిర్మాత గా కూడా మంచి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

mahesh-babu-surprised-his-fans-by-unveiling-his-hidden-talent

సినిమాలల కూడా ఆయన స్టార్ క్యాస్ట్ కాకుండా యంగ్ నటులకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇలా మహేష్ ఎందరినో వెండితెరపై టాలెంటెడ్ ఆక్టర్స్ ను పరిచయం చేసాడు. ఇదిలా ఉంటె, మహేష్ బాబు నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్ మరియు సితార ఇద్దరు సంతానం. అయితే గౌతమ్ పుట్టినపుడు ఈ జంట చాలా కష్టాలను ఎదురుకుంది. ఎందుకంటే వీరి మొదటి సంతానం గౌతమ్ కు గుండెలో హోల్ ఉండే. డాక్టర్లు ప్రయత్నించి గౌతమ్ ను కాపాడారు.

అప్పటి నుండి మహేష్ చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేపిస్తునాడు. ఇలా సినిమాలతో పాటు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు ఈయన. ఇదిలా ఉంటె మహేష్ బాబు కుటుంబం తో కలిసి విదేశాలకు తరచూ వెళుతుంటారు. ఈసారి వీరు స్కాట్ ల్యాండ్ ను సందర్శించారు. స్కాట్ ల్యాండ్ లో మహేష్, సితార మరియు గౌతమ్ ఫోటోలు – వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్రిప్ లో భాగంగా సితార తన తండ్రి మహేష్ బాబు వీడియో ఒకటి తన ఇంస్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి ఆ వీడియోలో ఎం ఉందొ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సితార షేర్ చేసిన వీడియోలో మహేష్ కొన్ని గేమ్స్ లో పాలుగోన్నాడు. అందులో ఒకటి గోల్ఫ్ అయితే మరొకటి గన్ ఫైరింగ్. మహేష్(Mahesh Babu Hidden Talent) చాలా బాగా గన్ ఫైరింగ్ చేస్తాడు అని తెలుసు కానీ అది సినిమాలలోనే అనుకున్నాము.

కానీ ఆయన నిజ జీవితంలో కూడా ప్రో లాగా ఫైరింగ్ చేస్తాడని ఎవరికీ తెలీదు. ఈ వీడియో చూసి మహేష్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు కూడా అవ్వకవుతుంనారు.

Exit mobile version