Home Cinema Janhvi Kapoor: జాన్వీ కపూర్ ధరించిన ఈ బ్లూ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ధరించిన ఈ బ్లూ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Janhvi Kapoor: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో జాన్వీ కపూర్ మొదటి స్థానం లో ఉంటుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 5 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఆమెకి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు, చేసిన ప్రతీ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది(Janhvi Kapoor Dress). ఒకవేళ ఆమె తల్లి శ్రీదేవి బ్రతికి ఉండుంటే, జాన్వీ కపూర్ కెరీర్ ఇలా ఉండేది కాదేమో. ఈమె మొదటి చిత్రం విడుదల అయ్యేలోపే శ్రీదేవి చనిపోవడం అనేది అభిమానులకు జీర్ణించుకోలేని విషయం. అయితే కెరీర్ లో ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ ఉంది. యూత్ ఈమె అంటే పడి చచ్చిపోతారు.

Janhvi-Kapoor-dress-cost

ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఉన్న ఫాలోయర్స్ కౌంట్ చూస్తే మెంటలెక్కిపోతారు. దాదాపుగా 22 మిలియన్ కి పైగా ఆమెకి ఫాలోయర్స్ ఉన్నారు. పెట్టిన ప్రతీ ఫోటో కి మిలియన్ల కొద్దీ లైక్స్ వస్తుంటాయి. ఇక రీసెంట్ గా ఆమె బ్లూ డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యగా, అవి ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఈ డ్రెస్ లో ఆమె ఏంజిల్ లాగ కనిపిస్తుంది. పాలరాతి చర్మ సౌందర్యం తో మెరిసిపోయే జాన్వీ కపూర్ ఇలాంటి డార్క్ కలర్స్ లో మరింత మెరిసిపోవడం సహజం. ఆమె లేడీ ఫ్యాన్స్ ఈ డ్రెస్ ని కొనుగోలు చేసేందుకు ఆన్లైన్ లో వెతగగా, దాని ధర 83 వేల రూపాయిలు అని తెలిసింది(Janhvi Kapoor Dress).

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటివి కొనడం అసాధ్యం, కానీ పెద్ద కుటుంబాలకు చెందిన వారికి ఈ బట్టలు కొనడం పెద్ద కష్టమేమి కాదు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే, ఇలాంటి అందమైన స్టైలిష్ దుస్తులు మరెన్నో కనిపిస్తాయి. ఇక ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా కొనసాగుతూనే ఉంది. జాన్వీ కపూర్ కి ప్రస్తుతం ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ రావడం తప్పనిసరి, కాబట్టి ఈ చిత్రం తో ఆమె ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా స్థిరపడాలని కోరుకుంటుంది.

ఒకవేళ ఈ చిత్రం హిట్ అయితే టాలీవుడ్ మొత్తం జాన్వీ కపూర్ జపం చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర సినిమా తినకు టాలీవుడ్ లో మొదటి సినిమా. తల్లి శ్రీదేవి ఎంత పాపులర్ అనేది అందరికి తెలుసు. అందుకే తిను మొదటి సినిమానే టాలీవుడ్ టాప్ హీరో నందమూరి తారక రత్నతో చేసే ఛాన్స్ కొట్టేసింది.

ఒక వేళా తిను శ్రీదేవి కూతురు కాకపోతే ఎన్టీఆర్ తో చేసే ఆఫర్ ఒచ్చేది అంటారా, అసాధ్యం అనే చెప్పాలి. బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ లేదు జాన్వీ కి. టాలీవుడ్ లో అయిన మంచి హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Exit mobile version