Home Cinema Shalini Pandey : సినిమా అవకాశం ఇవ్వడానికి షాలిని పాండేను పక్కలోకి రామన్న స్టార్ డైరెక్టర్.....

Shalini Pandey : సినిమా అవకాశం ఇవ్వడానికి షాలిని పాండేను పక్కలోకి రామన్న స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..

Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే అందరికి సుపరిచితురాలు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి తన మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం అని చెప్పొచ్చు. షాలిని ప్రీతి శెట్టి పాత్రలో లీనమైపోయి నటించింది అందుకే ఆమె మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఇది సినిమా ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంది.

star-director-asked-shalini-pandey-to-sleep-with-him-for-cinema-offers

ఈ భామ ఈ సినిమాలో తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి విజయ్ దేవరకొండ తో ఫుల్ గా రొమాన్స్ చేసింది. ఈ బ్యూటీ అందానికి తెలుగు రాష్ట్రాలలోని యువత ఫ్లాట్ అయిపోయారు మరియు తనను ఎంతగానో ఆదరించారు. షాలిని పండేకు అర్జున్ రెడ్డి సినిమా తరువాత సినిమా ఛాన్సులు వచ్చాయి మరియు ఆమె చేసిన సినిమాలు అంతగా విజయం సాధించలేదు అని చెప్పుకోవాలి. షాలిని తెలుగు చిత్ర సీమలో బారి విజయం సాధించిన మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా నటించింది.

కానీ ఈ సినిమాలో ఇది చాలా చిన్న పాత్ర వలన ఆమెకు అంత గుర్తింపు దక్కలేదు. ఆ తరువాత ఈ భామ చేసిన సినిమా అంటే, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 118. ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సిట్యుయేషన్స్ లో ఆమెకు ఏమి చేయాలో కూడా తెలీడం లేదు. సినిమా ఆఫర్లు కూడా ఆగిపోయాయి. ఇది అవకాశంగా తీసుకొని ఓ టాలీవుడ్ దర్శకుడు షాలిని కి సినిమా ఆఫర్లు ఇపిస్తా అంటూ మెసేజిలు పెడుతున్నాడట.

ఆ దర్శకుడు తన కోరిక తీరుస్తే పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఇస్తా అంటూ ఆమెను(Shalini Pandey) వేదిస్తున్నాడట. ఇలా జరగడం సినిమా ఇండస్ట్రీలో చాలా సహజం.

సినిమా ఆఫర్ల కోసం ఇపుడిపుడే వచ్చిన హీరోయిన్లని టార్గెట్ చేసి కొందరు దర్శక నిర్మాతలు వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుంటారు. ఇలా ఎందరో నటిలు వీరికి లొంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ షాలిని మాత్రం నాకు సినిమా ఛాన్సులు రాకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయ అని ఆ దర్శకుడి మొఖం మీద చెపింది అంట.

Exit mobile version