Home Cinema Janhvi Kapoor : నటి జాన్వీ కపూర్ పై అభిమానులు ఫైర్.. తల్లి పరువు తీసింది..

Janhvi Kapoor : నటి జాన్వీ కపూర్ పై అభిమానులు ఫైర్.. తల్లి పరువు తీసింది..

Janhvi Kapoor : మన తెలుగు సినీ పరిశ్రమలో నటి శ్రీదేవి ఎంత గొప్ప నటి అనేది అందరికి తెలిసిన విషయమే. శ్రీదేవి సినీ ఇండస్ట్రీలో గొప్ప హీరోల సరసన నటించింది. ఈ అందాల తార ఇతర బాషలలో కూడా నటించింది మరియు అప్పట్లో పని ఇండియన్ స్టార్ మన శ్రీదేవి (Fans Fire on Janhvi Kapoor) అని చెప్పుకోవడంలో ఏ సందేహం లేదు. ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయినా బోనీ కపూర్ ను మనువాడింది.

janhvi-kapoor-fans-firing-on-her-for-doing-that

పెళ్లి తరువాత శ్రీదేవి సినిమాలకు దూరమైంది. బోనీ కపూర్ మరియు శ్రీదేవి లకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి జాన్వీ ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తన అందాలను ఆరబోస్తుంది. శ్రీదేవి తరువాత అంతటి పేరు తెచ్చుకోవడానికి తన కష్టం తానూ పడుతుంది. ఈ అమ్మడు 2018 లో దఢక్ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్కు మంచి పేరే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఆ తరువాత నటి జాన్వీ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది.

ఈ భామ బాలీవుడ్ లో ఎన్ని మంచి సినిమాలు చేసిన ఆమెకు అవి స్టార్ స్టేటస్ ను ఇవ్వలేదనే చెప్పాలి. అందుకుకే ఆమె ఇప్పుడు సరికొత ప్లాన్ తో వచ్చింది. నటి జాన్వీ కపూర్ బాలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ లో ను సినిమాలు చేయాలనుకుంటుంది మరియు ఆమె అనుకున్న విదంగానే టాలీవుడ్ లో ఆమె ఓ సినిమా సైన్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర అనే సినిమాలో గ్లోబల్ స్టార్ అయినా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా 2024 లో విడుదల అవుతుంది అని చిత్ర యూనిట్ తెలిపారు. ఇదిలా ఉంటె, జాన్వీ కపూర్ పై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ అమ్మడు సినిమాలతో పాటు తన సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తన సోషల్ మీడియా కాతాలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది. ఇది ఇప్పుడు చాల కామన్, ఎందుకంటే హీరోయిన్లు అంటే అలానే గ్లామర్ మరియు

ట్రెండో ఫాషన్ ఫాలో ఆవలిసి వస్తుంది కాబట్టి ఆమె ఫాన్స్ కూడా ఈ విషయంలో ఆమెను కామెంట్ చేస్తలేరు. ఈ అమ్మడు ఇటీవల పబ్ లలో మరియు ప్రైవేట్ పార్టీస్ లో తన స్నేహితులతో కలిసి ఫుల్ గా మందుకొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంది. దీంతో ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పనులు చేసిన అవి పోస్ట్ చేసి తల్లి పేరు చెడకొటోదని ఆమెను హెచ్చరిస్తున్నారు. (Fans Fire on Janhvi Kapoor)

Exit mobile version