Home Cinema Jr NTR : ఎన్టీఆర్ చేసిన పనికి ఫుల్ ఖుషీలో అభిమానులు.. టాలీవుడ్ లోనే మొదటి...

Jr NTR : ఎన్టీఆర్ చేసిన పనికి ఫుల్ ఖుషీలో అభిమానులు.. టాలీవుడ్ లోనే మొదటి హీరో..

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్, నటుడు హరికృష్ణ తనయుడిగా టాలీవుడ్లోకి రంగప్రవేశం చేసాడు. ఎన్టీఆర్ ఏమి చేసిన డిఫరెంట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈయన చేసిన పనికి ఆయన అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఇది మన సినిమా ఇండస్ట్రీలోనే మొదటిసారి. నటన లో ఆణిముత్యం ఎన్టీఆర్ (Jr NTR Thread App) అనికూడా కొంత మంది సినీ ప్రముఖులు అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు సింగల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు కూడా ఉంది. ఫిలిం పరిశ్రమలో ఎంత మంది హీరోలు వచ్చిన కూడా ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో ఓ స్టేటస్ ఉంది.

jr-ntr-opened-account-in-threads-app-and-posted-the-link-in-his-instagram-profile

దీనికి అన్నిటికి కారణం ఆయన టాలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈయన డాన్స్ స్టెప్పులు కూడా ఫాన్స్ కు ఊపుతెపించేలా ఉంటుంది. ఈయన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటాడు మరియు తన పనికి మరియు వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఉపాదాట్లు అభిమానులకు తెల్పుతుంటాడు. ఇలానే ఓ కొత్త అప్డేట్ తో ఎన్టీఆర్ వచ్చాడు. దీనికి ఆయన ఇంస్టాగ్రామ్ కాతలకు వెళ్లి అక్కడ ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ పోస్ట్ చేసాడు. అదేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి తెలుసుకుందాం.

ఈ మధ్య త్రేడ్స్ అని ఓ అప్ వైరల్ అవుతుంది. అయితే ఈ త్రేడ్స్ అప్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు. దీని లింక్ తన ఇంస్టాగ్రామ్ హేండిల్ లో పెట్టారు. ఈ అప్ లో జాయిన్ అయినా మొదటి నటుడు ఎన్టీఆర్ ఏ అని చెప్పుకోవచ్చు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ అప్ ను తెగ డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అప్ పది మిలియన్ డౌన్లోడ్స్ దక్కించుకుంది. ఇప్పుడు మన RRR గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రమోట్ చేసాక ఎంత వరకు పోతదో చూడాలి. ఈ అప్ ట్విట్టర్ కు పోటీగా రిలీజ్ చేసారు ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ ఓనర్ మార్క్ జుకెన్బెర్గ్.


ఈ త్రేడ్స్ అప్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది మరియు ఇప్పడిటికే బోలెడంత మంది సైన్ అప్ కూడా అయ్యారు. ఇది చూస్తే ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ గుండె ఆగిపోతాది. ఎన్టీఆర్ తరువాత ఈ అప్లికేషన్ ను ఇంకెవరు డౌన్లోడ్ చేసుకుంటారో వేచి చూడాలి.

కానీ మార్క్ జుకెన్బెర్గ్ ఓ మత్లబ్ పెట్టాడు అని కూడా ఓ వాటా వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక్కసారి త్రేడ్స్ అప్ డౌన్లోడ్ చేసి కాత తీసుకుంటే మల్లి అది డి ఆక్టివేట్ చేయాలంటే వారి ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేయాలంటే. లేకుంటే ఇది డి ఆక్టివేట్ అవ్వదు అని కొందరు అంటున్నారు. (Jr NTR Thread App)

Exit mobile version