Home Cinema Janhvi Kapoor: నాకు ఆ హీరోతో ఒక సారి రొమాన్స్ చేయాలనీ ఉంది.. ఇంత పచ్చిగా...

Janhvi Kapoor: నాకు ఆ హీరోతో ఒక సారి రొమాన్స్ చేయాలనీ ఉంది.. ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి..

Janhvi Kapoor Bold Wish యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో జాన్వీ కపూర్ పేరు ముందు వరుస లో ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. ఇప్పటి వరకు ఆమె చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఆమెకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే పెరిగింది కూడా. సోషల్ మీడియా లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను మెంటలెక్కిపోయేలా చేస్తుంది జాన్వీ కపూర్.

janhvi-kapoor

అంతే కాదు ఎల్లప్పుడూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అందుకే ఈమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూలు కట్టేస్తారు. కానీ ఈమె ప్రతీ సినిమా ఒప్పుకోదు, కేవలం తనకి ఇష్టమైన వారితో మాత్రమే నటిస్తుంది. రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, మొదటి నుండి అతనితో కలిసి నటించాలని కోరిక ఉండేది, ఇప్పుడు ఆ చాన్సు దక్కడం తో ఎంతో లక్కీ గా భావిస్తున్నాను. అంతే కాదు టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, రణభీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి హీరోలతో కూడా నటించాలనే కోరిక మిగిలి ఉంది.

కేవలం హీరోలతో మాత్రమే కాదు, కొంతమంది హాట్ డైరెక్టర్స్ తో నటించి రొమాన్స్ చెయ్యాలని’ ఉంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి((Janhvi Kapoor Bold Wish)). అయితే రీసెంట్ గా ఆమెకి రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం లో హీరోయిన్ రోల్ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ ని మొహమాటం లేకుండానే తిరస్కరించింది జాన్వీ కపూర్. దీనిని చూసి రామ్ చరణ్ అంటే జాన్వీ కపూర్ కి ఇష్టం లేదా ? అందుకే అతనితో కలిసి నటించనని చెప్పిందా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తమ హీరో సినిమాలో ఆఫర్ ని రిజెక్ట్ చేసినందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా జాన్వీ కపూర్ పై చాలా ఫైర్ మీద ఉన్నారు. బాలీవుడ్ లో అవకాశాలు లేక తల్లి దారిలో టాలీవుడ్ పై కనేసిన జాన్వీ కపూర్ వచ్చిన మంచి ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసిందా అని మెగా ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు. చూడటానికి తల్లి శ్రీదేవి లాగా అందంగా ఉన్న జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న సినిమా పై చాలా బారి ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయిందంటే యముడి పదం టాలీవుడ్ లో నిలిచిపోవటం ఖాయం అనే అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ సినిమా హిట్ ఐతే మాత్రం నెక్స్ట్ సినిమా ఆర్జివి తోనే.

Exit mobile version