Kajal Agarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లెమ్ ఎప్పటినుండో ఉంది మరియు దీని బారాణా ఎందరో స్టార్ హీరోయిన్లు బలయ్యారు. పూర్వంలో ఈ సమస్య సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద సమస్యగా ఉండేది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోయిన్లు అవుదామని ఎంతమందో ఇండస్ట్రీలో వస్తారు. వారు ఆడిషన్స్(Kajal Agarwal Casting Couch) ఇచ్చేప్పుడు నిర్మాతలకు మరియు దర్శకులకు తాము ఎలా అయినా స్టార్ హీరోయిన్ గా ఎదగాలని తమ కోరికను చెప్పుకుంటారు.
ఆ పాషన్ ను కొందరు దర్శకులు మరియు నిర్మాతలు అలుసుగా తీసుకొని వారి కోరికలు తీర్చమని వారిని డైరెక్ట్ గా అడిగేవారు. వారు అలాచేస్తేన వారికీ తమ సినిమాలో ఛాన్సులు ఇస్తామని బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు. అల హీరోయిన్లు అయిపోదామని వచ్చిన వారికీ ఇది పెద్ద షాక్ ల ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో వీరు కొందరు నిర్మాతలకు కోమిటి అవుతుంటారు. ఇలాంటి పరిస్థితి టాప్ పోసిషన్ లో ఉన్న హీరోయిన్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బారాణా పడ్డారు.
నటిలు ఎప్పుడో అప్పుడు ఈ విషయం బయటపెడుతూనే ఉంటారు. ఇలా స్టార్ యాక్టర్స్ కాజల్ అగర్వాల్ కూడా ఈ సంశయాలు ఎదురుకుందంట. ఆమెకు తన కెరీర్ మొదలు పెట్టినపుడు ఇది వచుంటే సరే అనుకునేవారు కానీ కాజల్ స్టార్ స్టేటస్ వచ్చి ఆ తరువాత పెళ్లి చేసుకొని ఓ కొడుకు పుట్టాక సినిమాలు చేదాం అనుకోని స్టోరీలు వింటుంది అంట. అయితే ఈమెకు స్టార్ స్టేటస్ ఉంది మరియు పెళ్లి అయ్యాక కూడా ఓ దర్శకుడు ఈమెను తన కోరిక తీరుస్తేనే సినిమాలో ఛాన్స్ ఇస్తామని అన్నారట.
ఆమె దీనితో ఆయన పై మండిపడి నేనే ని సినిమాలో చేయ అని చెప్పేసిందట. ఇలా స్టార్ హీరోయినేలే ఈ సమస్య తో బాధపడుతుంటే ఇంకా నిన్న మొన్న వచ్చిన హీరోయిన్ల(Kajal Agarwal Casting Couch) పరిస్థితేంటో అర్ధం అవ్వడం లేదు.
ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ సమస్య లేదంటూ ప్రచారం చేస్తున్నారు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు. కానీ ఇప్పుడు కాజల్ అగర్వాల్ కు జరిగినది చూసి ఆశ్చర్యపోతున్నారు సినీ ప్రజలు. ఈ వార్తా ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.